కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లుగా తయారైంది టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి. 2019 ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని గంపెడాశలతో ఉన్నచంద్రబాబుకి ఆంధ్రా ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్రతిపక్ష స్థానానికి కూడా నోచుకోకుండా టీడీపీని అదః పాతాళానికి అణగదొక్కేశారు. ఇంతటి భారీ పరాభవాన్ని ఊహించని చంద్రబాబు అండ్ టీమ్ ఓటమికి గల కారణాలు వేతికే పనిలో పడింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా రావాలి జగన్ కావాలి జగన్ …
Read More »శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకూ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన జనసేన
ప్రశ్నిస్తానని జనసేన పార్టీని స్థాపించి, చంద్రబాబు పార్టనర్‌గా వ్యవహరించిన టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్‌ను ప్రజలు ఓటు దెబ్బతో చిత్తు చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రభంజనంలో జనసేన ఊసే లేకుండా పోయింది. మిత్రపక్షాలైన వామపక్షాలు, బీఎస్పీలకు కేటాయించగా మిగిలిన 130 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం …
Read More »