ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. విలువలు,వ్యవస్ధలు శాశ్వతం. నేతలు అధికారంలో ఉండి తమకు అనుకూలంగా మాట్లాడుకుంటే సరిపోతుందనుకుంటే మాత్రం ఎల్లకాలం చెల్లదనే విషయాన్ని గ్రహించాలి అని ఎందరో రాజకీయ నాయకులు అన్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తమకు ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని తుంగలో తొక్కి …
Read More »మరో 10 సంవత్సరాలు టీడీపీ గెలిచే అవకాశం లేదని..యనమల రామకృష్ణుడు రాజకీయలకు గుడ్ బై
ఏపీలో ఇటీవలే టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటిండంతో రాజకీయం మరింత వెడెక్కింది. ఒకరి తరువాత ఒకరు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకొవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ప్రతి పక్ష బలమా ..లేక అధికార పార్టీ చేసిన పాలన అని ఒక్కటే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు అమలుకాని 600 …
Read More »ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ..ఎవరు మాకు పోటి వచ్చిన జిల్లా మొత్తం వైసీపీకే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైవీ నిప్పులు చెరిగారు. కేవలం దోచుకోవడం కోసమే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయం అని, ముడుపుల …
Read More »క్రిష్ణా..గుంటూరు జిల్లాల అదిరిపోయో ఇంటెలిజెన్స్ ఎన్నికల సర్వే ..!
ఆంధ్రప్రదేశ్ లో విభజన కష్టాల నుంచి తేరుకుని నాలుగేళ్లు ప్రయాణించిన వాతావరణం వేడి మాత్రం తగ్గలేదు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి ఈ నాలుగేళ్లు బాబు పాలన ఎలా ఉంది? ప‌్రజలు ఆయనకు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనే సందేహాలు అందరి లోనూ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటిపై ఒక సంస్థ సర్వే నిర్వహించింది. …
Read More »వైఎస్ జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఎలా ఉండాలో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పచ్చి అబద్దాలకోరు అని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల గురించి అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు. SEE ALSO: ప్రత్యేక హోదా కోసం నాలుగు సంవత్సరాలుగా పోరాటం ఎవరు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఎంపీ …
Read More »వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు ఆళ్ళగడ్డ టీడీపీ టిక్కెట్టు ..ఉందా ..లేదా..నమ్మలేని నిజాలు..!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా పర్యటనలో మంత్రి భూమా అఖిల ప్రియ వ్యవహారమే ఇపుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చంద్రబాబు జిల్లా పర్యటనలో మంత్రి అఖిల అడ్రస్ లేదు. ముఖ్యమంత్రి పర్యటనకే డుమ్మా కొట్టిందంటే ఒక విధంగా పర్యటనను బహిష్కరించినట్లే అనుకోవాలి.ఇపుడా వ్యవహారంపైనే జిల్లా టిడిపి నేతల మధ్య చర్చలు జరుగుతోంది. అఖిలప్రియ ప్రవర్తనకు కారణమేంటి ? 2014 ఎన్నికల సందర్భంగా తల్లి శోభా నాగిరెడ్డి చనిపోవటంతో ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే …
Read More »ఆ 77 సీట్లు వైసీపీ ఘన విజయం సాధిస్తుంది.. శిల్పా చక్రపాణిరెడ్డి
ఏపీలో చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డాడు మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి . 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. ఈసారి గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ స్వీప్ చేస్తుందని చెప్పారు. 180 రోజు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రలో కలిసిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ వాఖ్యలు చేశాడు. ఇంకా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు….ఈ ఏడు జిల్లాల్లో వైసీపీకి 77కు పైగా …
Read More »మరో సంచలనమైన జాతీయ సర్వే..వైసీపీ 150 సీట్లు ..టీడీపీ 20.. ఇతర పార్టీలు 5
ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్ర బాబు 2014 లో ముఖ్యమంత్రి అయ్యి అధికారం లోకి వచ్చాడు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడు కానీ టీడీపీ ఒంటరిగిగా బరిలో దిగి ఉంటె టీడీపీ కి 50-56 సీట్లు వచ్చేవి అని కొందరు ఆరోపిస్తున్నారు. అంతేగాక అమలుకాని 600 అపద్దపు హామీలు ఇచ్చాడు ఇది ఒక కారణం అంటున్నారు. …
Read More »