టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. పార్టీ వి స్తృత స్థాయి సమావేశాల సందర్భంగా శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక టీడీపీ కార్యాలయంలో తాజా, మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించగా.. ఇటీవల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఉమా మహేశ్వర నాయుడు తన సొంత కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ పరిశీలకుడుగా బీటీ నాయుడు కార్యక్రమాలకు హాజరయ్యారు. మొదటగా ఉమా …
Read More »ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ !?
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద వైసీపీ దీమాగా ఉంది. ఎంత ధీమాగా అంటే, ఎన్నికల ఫలితాలు రాకముందే ఆ పార్టీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తేదీలు కూడా ఫిక్స్ చేసేస్తున్నారు. తిథి, వార, …
Read More »పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ..ఓటుకు ఎంతో తెలుసా
ఏపీలో మరో 9 రోజుల్లో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ నేతలు బరితెగింపులకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు ప్రలోభాలకు తెరతీశారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల అనుచరులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతున్నట్టు ప్రచారం జరగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో పరిటాల సునీత నిర్వాకం బట్టబయలైంది. …
Read More »జాతీయ మీడియా సర్వేలో వైసీపీ విజయ ప్రభంజనం……..43శాతం ఓట్లతో జగన్ విజయభేరి
రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వే వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ పాల నపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్న నేపధ్యంలో ఏపీలో అధికార మార్పిడి తథ్యమని ఈ సర్వే స్పష్టం చేసింది. ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదురోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం …
Read More »ఏపీలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఏ గతి పట్టిందో..2019 లో టీడీపీకి అదే గతి..!
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ” ఆత్మగౌరవం ” అనే నినాదంతో తెలుగు గడ్డపై పుట్టిన ఎన్టీఆర్ తెలుగు దేశంపార్టీని స్థాపిస్తే .. టీడీపీ తో… హస్తం పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని తెలుగు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు . కష్టార్జితంతో పార్టీ పెట్టి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ బ్రతికి ఉంటే తట్టుకోలేక మరోసారి మరణించే వాడేమో అంటున్నారు. ఇటివల్లనే భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 140 సీట్లు..!
ఏపీలో జరగబోయో సాధరణ ఎన్నికల్లో 140 సీట్లు గెలిచి, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని వివరించారు. వైఎస్ జగనేమో పాదయాత్రలో ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ప్రతీ ఎమ్మెల్యేపై ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై జగన్‌కి …
Read More »బుగ్గన నెగ్గుతాడా.? ప్రతాప్ ప్రతాపం చూపిస్తాడా.? డోన్ లో పరిస్థితి ఏంటి.?
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం.. కేఈ కుటుంబానికి కంచుకోట అయిన డోన్ లో బుగ్గన 2014లో గెలిచారు. డోన్, ప్యాపిలి, బేతంచర్ల మండలాలున్నాయి. 2లక్షల 20వేల ఓట్లున్నాయి. డోన్ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు గెలిచారు.. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి గెలిచారు. త్రాగునీటి సమస్యలతో జనం అల్లాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదు. పార్టీ పరంగా మంచి గ్రిప్ ఉంది. పార్టీలో స్పోక్స్ పర్సన్ గా …
Read More »వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మాకు శత్రువే.. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడంపై తమ అధినేత, సీఎం చంద్రబాబు పంపిస్తున్న సంకేతాలు టీడీపీలో ముసలం పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేతల్లో నిరసన స్వరం వినిపిస్తుండగా.. పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందో.. అదే పార్టీతో పొత్తుపెట్టుకోవడం, ఆ పార్టీ నేతలతో ఎన్నికల్లో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఓట్లు అడిగితే ప్రజలు సహించే పరిస్థితే లేదని పేర్కొంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్ …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేయద్దంటూ భారీగా ప్రచారం… పవన్ ఫ్యాన్స్
2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చాల సార్ల్ చెప్పిన సంగతి తెలిసిందే. . అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారు. దాదాపు మూడున్నరేళ్లు తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన పవన్ కల్యాణ్ ఆరు నెలల క్రితం కటీఫ్ చెప్పేశారు. …
Read More »ఏపీలో 30 నుండి 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు నో టికెట్ ..!
తెలుగుదేశం పార్టీ అదినేత మఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముందస్తుగానే వచ్చే ఎన్నికలలో పోటీచేసే 40 మంది అభ్యర్ధులను ప్రకటిస్తారని టీడీపీ అనూకుల మీడియాలో ఒక వార్త వచ్చింది. రాఫ్ట్రా వ్యాప్తంగా ఏఏ నియోజకవర్గాలలో అభ్యర్దులను ప్రకటించాలన్నదానిపై ఇప్పటికే స్పష్టత వచ్చిందట. ప్రస్తుత సిటింగ్‌లలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారి జాబితాను కూడా తెలుగుదేశం సిద్ధంచేస్తోందని చెబుతున్నారు. ఈ నాలుగేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. …
Read More »