ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు .స్థాపించడమే కాదు ప్రస్తుతం ఏపీలో …
Read More »జగన్ కు అధికారం ఇచ్చే అస్త్రాలు ఇవే…!!
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్‌కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్‌లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్‌కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు తాజా వ్యూహం – బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్‌తో దోస్తీ..!!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వార్త ఏమిటయ్యా అంటే.. అందరి నోట వచ్చే మాట.. కాంగ్రెస్‌తో నారా చంద్రబాబు దోస్తీ. అవును, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు పోటీ చేయనున్నారనే సమాచారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా దావానంలా వ్యాపించింది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పట్నుంచి చంద్రబాబుపై బీజేపీ నాయకులు చులకనభావం …
Read More »2019లో జగన్, పవన్ కలుస్తారా..? తాజా సర్వేలో వెల్లడి..!!
ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో కంపెనీతో సమానమని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పెట్టిన పార్టీ అయితే ప్రస్తుతం ప్రైవేటు కంపెనీ అని చెప్పారు ఉండవల్లి అరుణ్‌కుమార్. కాగా, తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన టీమ్ ద్వారా చేసిన సర్వే విశేషాలను మీడియాకు వెల్లడించారు. 2019లోనూ బీజేపీ, టీడీపీ ఇద్దరూ కలిసే పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆరు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో …
Read More »ఏపీలో టీడీపీ తాజా గ్రాఫ్ ఎంత..? చంద్రబాబు సర్వేలో విస్తుపోయే నిజాలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన అనుచర వర్గంతో చేయించిన సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో కూడా టీడీపీదే అధికారం అన్న ధీమాతో ఉన్న చంద్రబాబు… ఇటీవల జరిపిన సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఒక్కసారిగా డీలాపడ్డారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక వెల్లడించింది. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమాన్ని …
Read More »2019లో టీడీపీని గెలిపిస్తే 15 లక్షల ఉద్యోగాలా…?
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏన్ని హామీలు ఇచ్చాడో అందరికి తెలిసిందే…అందులో ఒకటి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఒక్కరికి కూడ ఇవ్వలేదు. గడిచిన రోజుల్లో ఇవ్వలేదుగాని ఇంక ఒకటిన్నర సంవత్సరంలో 15 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తాడో ఆయనకే తెలియాలి మరి. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే మూడేళ్లలో పదిహేను …
Read More »ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదు..చంద్రబాబు
ఏపీలో 2019 లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల …
Read More »