ఎన్నికలు ఏవైనా..సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్పటికే రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపడుతుందనే విషయం తెలిసిందే.కాగా లగడపాటి నిర్వహించిన ఈ సర్వేలో కూడా …
Read More »వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్..2019లో మొత్తం ఓడిపోతున్నార
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన వందల కోట్లకు లొంగి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే .ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు . …
Read More »ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని మీడియా ముందు….చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై . బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని ఈరోజు (శనివారం )మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ ఆయన అన్నారు. అయితే వైసీపీ …
Read More »చంద్రబాబు లో భయం మొదలైయ్యిందంట….జగన్ పాదయాత్రకు మంచి ఆదరణ
గుంటూరు ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ ప్రకటించిన ‘నవరత్న’ పథకాలు టీడీపీ సర్కారుకు టెన్షన్ పుట్టిస్తున్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది పథకాలు చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఈ నవరత్నాల మాట బయటకి రాగానే ప్రభుత్వం పనిగట్టుకుని టీడీపీ నేతలతో వియర్శిస్తుంది. అంతేగాక జగన్ మద్య నిషేధం ప్రకటించేసరికి టెన్షన్ పట్టుకుందనీ వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలపైనే క్యాబినెట్ లో …
Read More »భూమ అఖిల ప్రియ ఘోరంగా ఓడిపోతుందని…లేటెస్ట్ సర్వే
ఏపీలోని టీడీపీలో రాజకీయం హట్ హట్ గా ఉన్నది. 2019ఎన్నికల్లో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది .ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బంధువులు సైతం మంత్రి అఖిల మాట వినకుండా ఉండడం రాజకీయంగా చర్చనీయంశం అయ్యింది . భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల …
Read More »బ్రేకింగ్-న్యూస్ 2019 ఎన్నికల్లో వైసీపీ పక్కా గెలుస్తుందని..ముస్లీం జ్యోతిష్యుడు సవాలు…!
విలువలతో కూడిన జననేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలు, కుట్రలతో నిండిన చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకోవలసిన సమయం దగ్గర పడడంతో వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరి వశం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో ఎన్నికలు వస్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మేరకు తమ ఆశలు సాకారం అవుతాయి? వంటి అంశాలపై సర్వేలు వస్తున్నాయి. …
Read More »ఏపీలో ప్రతి ఎస్సీ, ఎస్టీ ఓటర్లు వైసీపీకి ఓటు…వైఎస్ జగన్ వరాలు
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సమస్యలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో అశేష జనాల మద్య విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా జిల్లాలోని పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్ ప్రసంగించారు.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్‌ను రెండు వేల రూపాయలకు పెంచుతానని జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్ వయస్సు 45 …
Read More »2019 ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్…!
ఏపీలో టీడీపీకి 2019 ఎన్నికల్లో గెలవమని తెలిసిపోయిందా…దానికి తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారా…ఎమ్మెల్యేల తీరుతో సీయం విసిగిపోయారా…వీటన్నింటికి సమాదానం అవును అనే సంకేతాలు కనుబడుతున్నాయి. ఇందులో బాగంగానే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే 2019 ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. పనితీరు బాగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే బలమైన సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. …
Read More »2019 ఎన్నికల్లో టీడీపీ రాదు కాబట్టి…నరేంద్ర మోదీ వైఎస్ జగన్ తో దోస్తీ
2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, ఓ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని …
Read More »వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని లేటెస్ట్ సర్వేలో వెల్లడి…కారణాలు ఇవే…!
ప్రముఖ తెలుగు టాప్ టెన్ న్యూస్ ఛానెళ్ళతో పాటుగా మరో నాలుగు ,ఐదు ఛానల్స్ మొత్తం పద్నాలుగు ఛానల్స్ ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి కన్నుసైగలో పని చేస్తాయి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన విమర్శ .రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించే విధంగానే ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను చంద్రబాబు తప్పు చేస్తే కప్పి పెట్టి …
Read More »