తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం పదకొండున్నరకు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ”అతితక్కువ వ్యవధిలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా సగర్వంగా నిలిచింది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఐదేళ్లలోనే అద్భుతమైన ప్రగతిసాధించింది. గడిచిన ఐదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వినూత్న పథకాలన ప్రభుత్వం అమలు …
Read More »