ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ప్రతిపక్షనేత ,వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది. అయితే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టించనుంది. జగన్ పాదయాత్ర 2000వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. …
Read More »15 సంవత్సరాల క్రితం ..ఈ నెల 14వ తేదీ వైసీపీ అభిమానులకు అతి ముఖ్యమైన రోజు
ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పశ్చిమ గోదావరి జిల్లాలో దాటుతుండటం తమ ప్రాంత అదృష్టమని వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంతో కలసి 2 వేల కిలోమీటర్ల …
Read More »