తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గత నాలుగేళ్ళుగా చేస్తున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ నేతలు ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వలసలు జోరందుకున్నా యి.కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలోని వివిధ తండాలకు చెందిన సుమారు 200ల కుటంబాల సభ్యులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. …
Read More »