తెలుగు రాష్ట్రాలకు చెందిన 17 మంది ఎంపీలకు ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల్లో గడిచి పదినెలలు గడుస్తున్నా.. ఇంకా వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించలేదు. దీంతో నేషనల్ ఎలక్షన్ వాచ్.. దేశ వ్యాప్తంగా ఖర్చుల వివరాలు తెల్పని 80 మంది ఎంపీల లిస్టును ప్రకటించింది. ఈ పట్టికలో 15 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ఉండగా.. మరో ఇద్దరు తెలంగాణకు చెందిన ఎంపీలు …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు అంత దగాకోరు మరొకరు ఉండరెమో?
చంద్రబాబు చేసినంత అవినీతి, దోపిడీ మరొకరు చేసి ఉండరంటున్నారు విశ్లేషకులు.నాలుగున్నరేళ్ల పాలనలో ఏకంగా రూ.6,17,585.19 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. చంద్రబాబు అవినీతిపై ఏపీ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం చర్చనీయాంశంగా మారింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో పరిశోధించి బాబు చేసిన అవినీతి, దోపిడీ, అక్రమాలను ఈ పుస్తకంలో వివరించింది. గత పాలనలోని చివరి …
Read More »తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …
Read More »