ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాల వల్లే రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు రుణం తిరస్కరించిందన్నారు. రాజధాని నిర్మాణానికి రుణమివ్వాలని ప్రపంచబ్యాంకును అడిగింది చంద్రబాబేనని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో రాజధాని రైతులు భయాందోళనకు గురయ్యారని, అందువల్లే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకు నివేదికలు పంపారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ యాక్టును దుర్వినియోగం చేశారని, భూరికార్డులను తారుమారు చేస్తున్నారని …
Read More »