ఏపీ, తెలంగాణలో జరిపిన సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించిన దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇటీవల 400 కోట్ల ముడుపుల బాగోతంలో విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అహ్మద్‌పటేల్‌కు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌లో చేరానని, ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని అహ్మద్ పటేల్ తప్పించుకున్నాడు. కాగా మరోసారి ఐటీశాఖ …
Read More »బిగ్ బ్రేకింగ్ .. ఐటీ శాఖ సంచలనం..150 కోట్ల స్కామ్.. అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు..!
నవంబర్ నెలలో ఐటీ శాఖ ఏపీకి సంబంధించి ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్,ఆగ్రా, పూనే, గోవాలతో పాటు మొత్తం 42 చోట్ల జరిపిన సోదాలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ముడుపులు అందినట్లు లెక్కలు తేలినట్టు ఐటీ శాఖ తెలిపింది. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్ కాంట్రాక్టులు, బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక …
Read More »