40 ఏళ్లుగా ఎన్నో వేల కోట్ల స్కామ్‌లు చేసినా..వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, చట్టాలు, న్యాయాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కొకుండా ఏకంగా 18 స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్ గా పేరుగాంచిన స్కామ్ స్టర్…నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం ప్రారంభించారు. అయితే జైలు అధికారులు చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ …
Read More »చంద్రబాబును విజయవాడకు తరలింపు…కాసేపట్లో కోర్టు ముందు హాజరు..!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది..వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఆడించే చంద్రబాబు తన తాబేదార్లతో ముందుగానే తన అరెస్ట్ తప్పదని గ్రహించాడు..అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ 2 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు …
Read More »14 రోజుల తర్వాత చంద్రుడిపై దిగిన ల్యాండర్, రోవర్ ఏమవుతాయి..?
చంద్రయాన్ – 3 సక్సెస్ తో భారతీయులంతా సంబరాల్లో మునిగిపోయారు..కోట్లాది భారతీయులు చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అవ్వాలని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూశారు. చంద్రయాన్ – 3 విజయవంతం కావాలని పూజలు కూడా చేశారు..అంతా అనుకున్నట్లు జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ ల్యాండర్ సేఫ్ గా దిగడంతో భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు.చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు …
Read More »