మనం రాక్షసులతో మనం యుద్ధం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదని, ఎల్లో మీడియాతో కూడా చేస్తున్నామని, మోసగాళ్లతో యుద్ధం చేయాలన్నారు. వైసీపీకి అనుకూలంగా ఓట్లు తొలగిస్తున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా అనంతపురం సమర శంఖారావంలో జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. తొమ్మిదేళ్లుగా నాతోపాటు నడిచారు. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికారంలో …
Read More »