ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ నగదు వ్యవహారాలు అవసరం. బిజినెస్ వ్యవహారాలు నడిపే వారికి బ్యాంకుల్లో చెక్కులు డిపాజిట్ చేయడం, డీడీలు జమ చేయడం వంటివి ఉన్నందున దాదాపు ప్రతి పని దినమూ ముఖ్యమే. కొన్ని సందర్భాల్లో బ్యాంకు సెలవుల దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే నెల (అక్టోబర్)లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం మంచిది. పండుగ సీజన్ సహా పలు …
Read More »