దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ స్ఫూర్తితో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నేటితో అనగా గురువారం నాటికి తొమ్మిదేళ్ళు పూర్తిచేసుకొని పదో వసంతంలోకి అడుగుపెట్టింది. వైఎస్ఆర్సీపీ 2011 మార్చి 12న ఆవిర్భవించింది. తండ్రి మరణం తరువాత ఆయన అడుగుజాడల్లోనే నడవాలని ఆయన స్ఫూర్తితో ముందుకు సాగారు. ఆయన వెన్నంట్టే ఉన్నవారితో నడుస్తూ ఎన్నో వడిదుడుకులను ఎదురుకొని ఇప్పుడు అఖండ మెజారిటీతో గెలిచి తండ్రికి …
Read More »చైతూను సమంత ఏం మాయ చేసిందో..అప్పుడే పదేళ్లు అయిపోయింది..!
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ కపుల్ ఎవరూ అంటే వెంటనే గుర్తుకొచ్చే జంట సమంత నాగచైతన్యదే. అయితే సమంత టాలీవుడ్ లో నటించిన మొదటి చిత్రం ఏంమాయ చేసావే. ఇందులో నాగచైతన్య సరసన నటించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అప్పటి వారిద్దరి పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. మొత్తానికి పెళ్లి చేసుకొని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు …
Read More »టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన అద్భుతానికి నేటికి పదేళ్ళు
టాలీవుడ్ లో సరికొత్త అద్భుతానికి నాంది పలికి ఈరోజుకి పదేళ్ళు పూర్తయింది. ఈ అద్భుతంలో ముఖ్య పాత్ర మెగాస్టార్ తనయుడిదే. అది మరేదో కాదు జక్కన్న వదిలిన మగధీర చిత్రం. ఈ చిత్రం పదేళ్ళ క్రితం అంటే 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుండి 50రోజుల వరకు థియేటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయాయని చెప్పాలి. జక్కన్న …
Read More »ఎప్పుడు చూసిన ఫ్రెష్ గా, హుందాగా జగన్ కనిపించడానికి కారణమిదే.? పదేళ్లనుంచీ అదే బ్రాండ్
వైఎస్సార్సీపీ అథినేత జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతకు తనవంతు ఆయన న్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ తన ఆహార్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతీ రాజకీయ నాయకుడు తమకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవాటు చేసుకుంటారు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర చేసినపుడు నిలువు చారల చొక్కాల్లో కనిపించారు. అనంతరం నీలంరంగు, లైట్ కలర్ షర్టుల్లో కనిపించేవారు. పాదయాత్ర ప్రారంభం నుంచి …
Read More »పదేళ్లలో ఎంతమంది ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారో తెలుసా.?
గవర్నర్ నరసింహన్ అరుదైన రికార్డు సాధించారు.పదేళ్లల్లో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులచే నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఆయనకే దక్కింది.2010లో కిరణ్ కుమార్ రెడ్డి,2014 జూన్ 2 న తెలంగాణ సీఎంగా కేసీఆర్,2014 జూన్ 8న ఏపీ సీఎం గా చంద్రబాబు,2018 డిసెంబర్ 13న రెండోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్,2019 మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. పదేళ్లలో ఐదు ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం …
Read More »