హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిపై ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు సామూహికంగా అత్యాచారం చేశారు. వీరిలో ఇద్దరు ఆమె ఫ్రెండ్స్ ఉన్నారు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. శనివారం మధ్యాహ్నం పదోతరగతి చదువుతోన్న విద్యార్థిని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తల్లి బయట వెతకగా ఎక్కడా కనిపించలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు …
Read More »టెన్త్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్
తెలంగాణలో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జామ్స్ సమయాన్ని అరగంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా సమయాన్ని పొడిగించారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పరీక్షల సమయాన్ని 2.45 గంటల నుంచి 3.15 గంటల వరకు పొడిగించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామని.. క్వశ్చన్ పేపర్‌లో ఛాయిస్ ఎక్కువగా ఇస్తున్నామని …
Read More »పదో తరగతి పరీక్షలు వాయిదా.. డైరెక్ట్ ఇంటర్‌లో ప్రవేశాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధుయాదవ్ డిమాండ్ చేశారు. అవసరమైతే ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్ చేయాలని …
Read More »ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు ప్రకటన
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ …
Read More »విడుదలైన పదోతరగతి పరీక్షల షెడ్యూలు..ఇక పోటాపోటీగా !
ఏపీలో పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల చేసింది బోర్డు. దీని ప్రకారం చూసుకుంటే పరీక్షలు మార్చ్ 23 నుండి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే..! పరీక్షతేదీ – పరీక్ష మార్చి 23 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చి 24 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 మార్చి 26 – సెకండ్ లాంగ్వేజ్ మార్చి 27 – ఇంగ్లీష్ పేపర్-1 మార్చి 28 – …
Read More »10వ తరగతి పరీక్షల్లో ఇకపై మాస్ కాపీయింగ్ కుదరదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా రాష్ట్ర రాష్ట్ర ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన పాదయాత్రలో ప్రముఖంగా ప్రస్తావించిన అంశం విద్యార్థులు చదువు.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఎక్కువగా విద్యపై దృష్టి పెట్టారు. విద్యతోనే వారి జీవితాల్లో పేదల బతుకుల్లో మార్పు వస్తుందని అదే అభివృద్ధి అంటూ జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మ ఒడి, పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్ పథకాలకు శ్రీకారం …
Read More »