రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ చేయూతనందించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సోమవారం గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్నారు. గుంటూరు జిల్లా లాం ఫాం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే అటు వైపుగా వచ్చిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తన కారు …
Read More »రోడ్డు ప్రమాద బాధితులను నా కారులో తీసుకెళ్లండి.. మంత్రి అనిల్
నవ్యాంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కూమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించి నిజమైన ప్రజాసేవకుడిగా నిలిచారు. అమరావతిలో జరిగే సీఎం సమీక్ష సమావేశానికి ఉదయం నెల్లూరునుంచి బయలుదేరి వెళ్లారు అనిల్ కుమార్ యాదవ్. మార్గమధ్యంలో మేదర మెట్ల దగ్గర ఓ ప్రమాదం చూసి వెంటనే కాన్వాయ్ ని ఆపమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి …
Read More »అవసరమైతే అమ్మ ఒడి వాహనాలు పెంపు ..!
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మ ఒడి వాహనాలను ఇటివల ప్రవేశపెట్టిన సంగతి విదితమే.అందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాహనాలను ప్రభుత్వం చేకూర్చింది.తాజాగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు వ్యాక్సిన్ల కోసం పలుమార్లు ఆస్పత్రికి వెళ్ళాల్సి ఉంటుంది.ఈ క్రమంలో తల్లిబిడ్డలను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం ఇప్పటికే రెండు వందల నలబై ఒకటి …
Read More »తెలంగాణలో 108, 102, ప్రాజెక్ట్ రెక్కల వాహన సేవలు ప్రారంభం ..
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కిట్ల వాహన సేవలతో పాటు ఇతర వాహన సేవలను సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. వైద్యారోగ్య-కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని ఈ సేవలను ప్రారంభించారు. 102, 108, ప్రాజెక్టు రెక్కలు కార్యక్రమం కింద వాహన సేవలను సీఎం లాంచనంగా ప్రారంభించారు. కాన్పుకు ముందు, తర్వాత గర్బిణీలను తరలించేందుకు 102 వాహనాలు.. పట్టణాల్లో అత్యవసర సేవల …
Read More »