ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇండియాలో 107కి చేరుకుంది. రోజు రోజుకి భారత్ లో ఈ వైరస్ భారీన పడుతున్న సంఖ్య పెరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొత్తగా పద్నాలుగు మందికి వైరస్ సోకడంతో దేశంలో 107కు చేరింది. కొత్తగా ఈ వ్యాధి భారీన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని …
Read More »