స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ బ్యూటీ మెహ్రీన్ మరోసారి నటించే అవకాశం అందుకుందని తాజా సమాచారం. మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఎఫ్ 2’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జంటగా నటించింది. ప్రస్తుతం రూపొందుతున్న ‘ఎఫ్ 3’ మూవీలోనూ మెహ్రీన్ వరుణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూడు …
Read More »థాయ్‌లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్ డిఫరెంట్‌గా ఉందని అందరూ అప్రిషియేట్ చేశారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల …
Read More »