ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మెజారిటీ రైతులు ఉన్న మందడం, వెలగపూడి, పెనుమాక వంటి ఐదారు గ్రామాల్లోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం…అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది..పేద రైతులు కాదని…రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించిన బాబు సామాజికవర్గానికి చెందిన …
Read More »