వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్నటివరకూ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా నడిచారు. అనంతరం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తిరుపతి నుంచి ఇడుపులపాయ వెళ్తున్న జగన్ కు రైల్వేకూడురులోని హార్టికల్చర్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు కొన్నేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్నారు. ఇంకా జగన్ వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. విద్యార్థులతోపాటు నిరసనలో జగన్ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నారు.. ప్రజలందరి దీవెనలతో త్వరలో మనందరి …
Read More »