తెలంగాణ రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో కీలక సంస్థ తన వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వెల్లడించింది. మంచిర్యాల లోని దేవాపూర్ ప్లాంట్ విస్తరణ చేపట్టనున్నట్లు కంపెనీ సీఈవో కెత్రాపాల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లనే నూతన పెట్టుబడులతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న సంస్థలు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని …
Read More »