టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి శ్రీరెడ్డి పోరాటం చేస్తూ సంచలనం సృష్టించింది. హీరో పవన్ కళ్యాణ్, నాని సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌పై ఆరోపణలు చేయగా, తాజగా తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ప్రముఖ దర్శకుడు, నృత్య దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ …
Read More »