బిజెపిని వీడే విషయాన్ని రెండు రోజుల తర్వాత వెల్లడించనున్నట్టు కర్నూల్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. బిజెపికి గుడ్‌బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై …
Read More »ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన రాజకీయం…వైసీపీ బలం
ఏపీలో అనంతపురం రాజకీయాలు తెల్సిన ఎవరిని అడిగిన చెప్తారు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు గురించి.అనంతపురం జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో..20 రోజులకు పైగా 250 కిలో మీటర్లు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు ,స్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పా యాత్ర సాగింది. 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతి నుండే జగన్ ఈ జిల్లా పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రైతు పరామర్శ యాత్రలు చేసారు. …
Read More »పవన్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ వల్ల అది ఇంకా…!
ప్రస్తుతం కాలంతో పాటు రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.. మాటల్లో కూడా మార్పులు వచ్చాయి. విమర్శల స్థానంలో తిట్లు చేరాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం మరిచిపోయి.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా తిట్టుకొనే స్థాయికి చేరాయి. తాజాగా ఈ పరిస్థితి మరీ గోరంగా తయారైంది. గత కొంత కాలంగా కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న ఎదురుదాడిలో ప్రస్తుతం బూతు రాజకీయం నడుస్తుంది. పవన్ ప్యాన్స్ యే రచ్చ రచ్చ చేస్తుంటే.. …
Read More »