చీమ ఏనుగు జోక్స్ తో.. సంథింగ్ స్పెషల్ అంటూ కుర్రకారులో క్యూట్ యాంకర్ గా పేరుతెచ్చుకున్నబుల్లితెర యాంకర్ లాస్య తన సోల్ మేట్ మంజునాథ్ ని పెళ్లి చేసుకుని వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. లాస్య ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. ఓ టివి చర్చ కార్యక్రమంలో లాస్య చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించేలా ఉన్నాయి. తెలుగులో పాపులర్ అయిన ఓ హీరోయిన్ ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా …
Read More »