బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్ చేయకుండా నేరుగా …
Read More »టాలీవుడ్ లో స్టార్ హీరోలకంటే కౌశల్ కు ఎక్కవమంది ఫ్యాన్స్ ఉన్నారా.?
కౌశల్.. గత కొన్నేళ్లుగా టీవీ సీరియళ్లు, అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు.. ఇప్పటివరకూ కౌశల్ అంటే కేవలం ఒక చిన్న నటుడు మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ అతనిలోని నిజమైన హీరో బిగ్ బాస్ లోకి వెళ్లాకే బయటకు వచ్చాడు.. అతని వ్యక్తిత్వంతో కోట్లాదిమంది అతనికి అభిమానులయ్యారు. బిగ్ బాస్ లో ఎవరైనా కౌశల్ ని టార్గెట్ చేస్తే కౌశల్ ఆర్మీ వారిని టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం అతనికి …
Read More »