వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసగించారు. లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది. చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రలో కలకలం..10 మందికి గాయాలు
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 183వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కాగా, కొండాలమ్మ గుడి వద్ద తేనెటీగలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అవి దాడి చేయడంతో జగన్‌ను వాటి బారి నుంచి స్థానికులు, పోలీసులు పక్కను తీసుకెళ్లారు. వాటి దాడితో …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త..కాంగ్రెస్ నేత
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేప్ జగన్ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దల హామీ వచ్చినట్లు సమాచారం. గతంలో పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 …
Read More »