ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఒక్క రూపాయి అవినీతి రుజువు చేయగలరా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు.మహానాడులో ఆయన మాట్లాడుతూ పథకాల్లో అవినీతి అంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఒక్క రూపాయి అవినీతిని నిరూపించగలవా అని ప్రశ్నించారు. ఎవరైనా వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. ఆధారాలుంటే చిన్న తప్పునైనా నిరూపించి చూపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ …
Read More »