బీజేపీ వాళ్లు ఓటుకు రెండు వేలు ఇస్తారు.. తెల్లారితే వంట గ్యాస్ సిలిండర్ ధర మూడు వేలు పెంచి.. మనవద్ద నుంచే వసూలు చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. పెంచిన ధరలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని అంటారని, ఈ కారణంతో మంచి నూనె ధరను కూడా లీటరుకు 300 రూపాయల వరకు పెంచుతారని ఎద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విద్యుత్ కనెక్షన్లు, ఇంటి అనుమతుల …
Read More »తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ: మంత్రి సత్యవతి
సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు.ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన …
Read More »ప్రధాని మోదీ బొమ్మంటే మాజీ మంత్రి ఈటలకు భయమా..?
ఆస్తులను కాపాడుకోవడానికి కాషాయ కండువా కప్పుకొన్న ఈటలకు మోదీ బొమ్మంటేనే జడుపు, జ్వరం పట్టుకొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తాను చేస్తున్న పాదయాత్రలో ఏ మూలన కూడా మోదీ బొమ్మ కనపడనివ్వవద్దని తన అనుచరులను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించినట్టు సమాచారం. మోదీ పరిపాలన మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. తన పాదయాత్రలో.. భవిష్యత్ ఎన్నికల ప్రచారంలో మోదీ బొమ్మ పెట్టుకొంటే వచ్చే …
Read More »ఈటల రాజేందర్ పై దళితులు తిరుగుబాటు
బీజేపీ నేత,మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతున్న మాటలు దళితులను ఈటల్లా గుచ్చుతున్నాయి. పోైట్లె పొడుస్తున్నాయి. రాజేందర్, ఆయన వర్గం నుంచి తిట్లు, శాపనార్థాలు టీఆర్‌ఎస్‌కే పరిమితం కాలేదు. తమ వలలో పడని దళితవర్గాన్నీ ఈటల బ్యాచ్ ఇప్పుడు టార్గెట్‌గా చేసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకం బహుజనులను ఆకట్టుకుంటుండటంతో ఈటల వర్గం నిరాశనిస్పృహలకు గురై నోరు పారేసుకుంటున్నది. దళితబంధు పథకాన్ని ఆపడానికి ఒకవైపు కుట్రలు పన్నడమే కాక, …
Read More »హుజురాబాద్ లో బీజేపీకి షాక్
హుజురాబాద్ లో రోజు రోజు రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. హుజురాబాద్ లో జరుగుతున్న అభివృద్దికి ఆకర్షితులైన అక్కడి ఇతర పార్టీల యువత గులాబీబాట పడుతున్నారు. తెరాసలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో… రోజు రోజుకు హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.హుజురాబాద్ పట్టణానికి చెందిన జిల్లా బిజెపి అధికార ప్రతినిథి… కుకట్ల సంతోష్ కుమార్ యాదవ్, అనుపురం అఖిల్ గౌడ్, పొతరవేణి అనీల్ కుమార్, దాసరి రాజు, గుండెబోయిన అశోక్ యాదవ్, …
Read More »రజకులకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది ధరఖాస్తు చేసుకోగా 10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల …
Read More »సైకిల్ ఫర్ చేంజ్ విజేత వరంగల్
ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు ఆరోగ్యపరంగా మేలు కలిగేలా చైతన్యం తెచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్వహించిన ‘సైకిల్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో వరంగల్ నగరం విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా 11నగరాలకు ఈ టైటిల్ దక్కగా వాటిలో తెలంగాణ నుంచి వరంగల్ ఒక్కటే నిలిచి గెలిచింది. అన్నివర్గాలవారిని ‘సైక్లింగ్’లో ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసి కేంద్రం నుంచి అవార్డుతోపాటు కోటి రూపాయల నజరానా అందుకునేలా చేసిన ‘జీడబ్ల్యూఎంసీ’పై …
Read More »