త్వరలో రెండు గ్రహణాలు రానున్నాయి. ఒకటి సూర్య గ్రహణం, రెండోది చంద్ర గ్రహణం. వీటి కారణంగా ఆ రెండు రోజులు తిరుమల శ్రీవారి దేవాలయాన్ని సంపూర్ణంగా మూసివేయనున్నట్లు తితిదే ప్రకటించింది. గ్రహణం రోజుల్లో 12 గంటల పాటు స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు. ఈ నెల 25న సూర్యగ్రహణం, వచ్చే నెల నవంబరు 8న చంద్ర గ్రహణం ఏర్పడతాయి. సూర్యగ్రహణం రోజున ఉదయం 8.11 గంటల …
Read More »తిరుమలలో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు..!
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చే లక్ష్యంతో ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం నుంచీ తిరుమలలో చోటు చేసుకొన్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రేక్ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్-1, 2, 3 విధానంలో లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్ తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోపాలను …
Read More »తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..
ప్రతీ ఏడాది నూతన సంవత్సర ప్రారంభ రోజున తిరుమల ప్రముఖులు..భక్తుల తో కిక్కిరిసి పోతుంది. అటువంటి తిరుమ ల లో ఈ సారి రద్దీ సాధారణంగా కనిపిస్తోంది. ప్రముఖలు తాకిడి తగ్గింది. అధికారులు అన్ని రకాలుగా ఏర్పట్లు చేసినప్ప టికీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన …
Read More »తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమలలో మహాసంప్రోక్షణ దృష్ట్యా దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
Read More »