ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి ఫలితాల అనంతరం ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడనున్నారు. పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే త్వరలోనే బీజేపీలో చేరుతారని …
Read More »టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు..ప్రతిపక్ష పార్టీలకు చుక్కులు..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ఇతర సంఘాల వారు పెద్ద సంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు, రాజాపూర్ మండలంలో బుడగ జంగం నాయకులు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన 700 మంది మంత్రి జోగు రామన్న సమక్షంలో, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వందమంది యువకులు …
Read More »టీడీపీ ఎమ్మెల్యే స్మగ్లర్లకే డాన్ …భార్యను బెదిరించి ఏం చేశాడో తెలుసా
గుంటూరు జిల్లా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు …
Read More »ఖచ్చితంగా బుద్ధి చెబుతారని వైఎస్ జగన్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, అనంతర పరిస్థితులపై ఏపే ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఏపీ రాష్ట్రానికి న్యాయం దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను తిరస్కరించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.’అని …
Read More »మరోసారి చరిత్ర సృష్టించిన వైసీపీ-తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీకి తెల్సిందిగా ..!
వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం.. ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన …
Read More »వైసీపీలోకి కడప సోదరులు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకవైపు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుండి నేతలు వైసీపీలోకి వలసలు వస్తున్నారు .అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన …
Read More »అనుకున్నది ఒకటి. అయిందోకటి..వైసీపీకి జై కొట్టిన ఇండస్ట్రీ..!
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చేప్తారు.తాజాగా ఈ సామెత ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతలకు సరిపొతుంది.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హమీలల్లో ఒకటి ప్రత్యేక హోదా .అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ దాన్ని తుంగలో తొక్కింది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ హమీ నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ …
Read More »2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం…టీడీపీ నేతలు
ఏపీలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను నాటారు జగన్. నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర కడప,కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా …
Read More »మహేష్ పొలిటికల్ ఎంట్రీపై జయదేవ్ క్లారీటీ ..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాల తర్వాత రాజకీయ ఎంట్రీ ఇస్తారు .ఒకవేళ ఎంట్రీ ఇవ్వకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతారు అని వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఏపీలో ఇటివల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో కూడా ఆలిండియా సూపర్ స్టార్ కృష్ణ &మహేష్ బాబు …
Read More »జనసేన పార్టీలోకి అగ్రహీరో ..
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్రప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మీద కోపంతో జన సేన పార్టీను ఏర్పాటు చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ,నవ్యాంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి మద్దతు తెలిపాడు .దీంతో ఏపీలో జగన్ కు అధికారం దూరం కావడానికి ..బాబుకు సీఎం కుర్చీ దక్కడానికి ప్రధాన కారణమయ్యారు పవన్ . …
Read More »