వైసీపీ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది.డెబ్బై ఏళ్ళ స్వాతంత్రభారతంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం చేసింది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ ఏపీకి రావాల్సిన ప్రత్యేక హొదాలాంటి హామీల అమలుపై ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వం మీద అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి చూస్తునే ఉన్నాం.. ఈ నేపథ్యంలో ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిశ్యత్తుకు సంబంధించిన ప్రత్యేక హోదా లాంటి హామీను తుంగలో తొక్కిన …
Read More »వైసీపీలోకి కడప సోదరులు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకవైపు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుండి నేతలు వైసీపీలోకి వలసలు వస్తున్నారు .అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన …
Read More »అనుకున్నది ఒకటి. అయిందోకటి..వైసీపీకి జై కొట్టిన ఇండస్ట్రీ..!
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చేప్తారు.తాజాగా ఈ సామెత ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతలకు సరిపొతుంది.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హమీలల్లో ఒకటి ప్రత్యేక హోదా .అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ దాన్ని తుంగలో తొక్కింది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ హమీ నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ …
Read More »ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిగ్ షాక్..!
ఆమె ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన మహిళా ఎంపీ ..అయితేనేమి అధికారం కోసం ..పార్టీ ఇచ్చే ప్రాజెక్టుల కోసం నమ్ముకున్న ప్రజలను ..ఎంపీగా గెలిపించిన పార్టీను మోసం చేసి టీడీపీ పార్టీలో చేరింది.ఇంతకూ ఎవరు అని అలోచిస్తున్నరా ఆమె ఎవరో కాదు ..ఆమె కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.ప్రస్తుతం ఆమె అధికార టీడీపీ పార్టీలో చేరిన కొన్నాళ్ళు వార్తల్లో …
Read More »