ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అర్ధంతరంగా వదిలేశాడు.. అప్పటికి ఆమెకు పదినెలల కొడుకు.. బతుకు బండి లాగేందుకు పనులకు వెళ్లేది.. పిల్లాడు ఐదో క్లాస్‌కు వచ్చాడు.. ఇంతలో ‘భయంకరమైన’ నిజం క్యాన్సర్ రూపంలో ఆవహించింది.. కళ్లెదుటే రోజురోజుకీ క్షీణిస్తున్న తల్లికి అన్ని సపర్యలు చేస్తూ ఆ బాలుడు నిస్సహాయ స్థితిలో మూగగా రోదిస్తున్నాడు. చుట్టుపక్కల వారు చేస్తున్న చిన్నాచితకా సాయం ఏ మూలకూ చాలడంలేదు.. లేవలేకపోతున్న అమ్మను చూసి ఆ …
Read More »