హిందుపూర్‌లో ఓటమి చెందిన ఇక్బాల్ కి ,బనగానపల్లెలో మన పార్టీ విజయానికి కృషి చేసిన చల్లా రామకృష్ణారెడ్డి కి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట ఇచ్చారు..ఈ పూట ఆ మాట నిలబెట్టుకున్నారు..జగన్ నోటి నుండి మాట ఇస్తే అది ఎటువంటి పరిస్థితుల్లో తప్పరని మరోసారి నిరూపితం అయ్యింది.. ఆనాడు నెల్లూరు ఆనం సోదరులను టీడీపీ లోకి ఆహ్వానించినప్పుడు చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలు….వివేకాకు …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో మరో దారుణ హత్య..డాగ్‌స్క్వాడ్ తో వారి కోసం గాలింపు
పత్తికొండ నియోజక వర్గంలోని తుగ్గలి మండలం బోడబండ పుణ్యక్షేత్రం సమీపంలో దారుణ హత్య జరిగింది. మేకల కాపరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసి, మేకలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి సోదరుడు స్వామినాయక్ తెలిపిన వివరాలు.. సూర్యతండాకు చెందిన రమావత్ రామునాయక్(50) వ్యవసాయంతో పాటు మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే తనకున్న 25 మేకలను మేపేందుకు గురువారం అడవులకు వెళ్లాడు. మధ్యాహ్నం కుంట …
Read More »కర్నూలు జిల్లాలో ఫస్ట్ నైట్ రోజే భార్యను భర్త నగ్నంగా చేసి దారుణం..!
దారుణం.. కోటి ఆశలతో శోభనం గదిలోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తగిలింది. వైవాహిక జీవితంపై భర్తతో గడుపబోయే మధుర క్షణాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.కాని పెళ్లయి 24గంటలు గడవక ముందే భార్యకు నరకం చూపించాడు. ఫస్ట్ నైట్ రోజే భార్య నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలుపెట్టాడు. తాను నపుంసకుడనని, ఆ విషయం బయటకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ …
Read More »‘‘సీఎం మావాడు..మంత్రి మావాడు.. ఇది మా ప్రభుత్వం..మా మాట వినకపోతే నీ సంగతి చూస్తాం
స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరి శీలనలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని చెప్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి.అమర్‌నాథ్‌పై ప్రైవేట్ బీఈడీ కళా శాలల యాజమాన్యాల సభ్యులు తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి యత్నించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం వర్సిటీలో స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. నిబంధనల మేరకు అధ్యాపకుల ధ్రువపత్రాలను తమ వద్ద నెల …
Read More »త్వరలోనే కర్నూల్ జిల్లా రాజకీయాల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ విలవిల..
బిజెపిని వీడే విషయాన్ని రెండు రోజుల తర్వాత వెల్లడించనున్నట్టు కర్నూల్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. బిజెపికి గుడ్‌బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై …
Read More »