విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చెయ్యకపోవడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గాలి జనార్ధనరెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వాఖ్యలు చేశారు. గాలి జనార్ధనరెడ్డి, చంద్రబాబుకి ఓ ఆఫర్ ఇస్తున్నారు.. స్టీల్ ఫ్యాక్టరీ కోసం చంద్రబాబు కిందా మీదా పడాల్సిన అవసరం లేదని.. తనకి అవకాశం ఇస్తే, కేవలం రెండేళ్లలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టి చూపిస్తానంటూ గాలి ఆసక్తికర …
Read More »వైసీపీలోకి కడప సోదరులు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకవైపు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ప్రజాసంకల్ప యాత్ర పేరిట జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుండి నేతలు వైసీపీలోకి వలసలు వస్తున్నారు .అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన …
Read More »