ఉద్యోగాలు, ఉపాథి కల్పించే చదువులు, శిక్షణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థనుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా, ఉపాథి పొందడమే లక్ష్యంగా సరికొత్త పంథాలో వీటిని ముందుకు తీసకెళ్లాలని నిశ్చయించారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు నిర్వహిస్తున్న నైపుణ్యాభివద్ది, ఉపాధి కల్పన కార్యక్రమాలను ఒక్కతాటిపైకి తీసుకువస్తూ దీనికి సంబంధించి విద్య, శిక్షణ, పరిపాలనా పరంగా పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివద్ధి, …
Read More »