ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపంలోని తాడేపల్లి పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్స్ పై యాత్రకు 50 మంది దివ్యాంగులు బయలుదేరారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు బి వేణుగోపాలస్వోమిరెడ్డి వారి యత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. తము వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటును సందర్శించిన అనంతరం అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులు …
Read More »