ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా బీసీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే, రోజూ సరైన సమయం దొరకకపోవడం ల్ల కొందరు వ్యాయామం చేయలేకపోతున్నారు. ఇంట్లో ఉంటూ వృక్ష భంగిమ యోగా కనుక రోజూ చేస్తూ అధిక రక్తపోటుకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు నిపుణులు. వృక్ష భంగిమను రోజూ చేయటం వల్ల శక్తి పుంచుకోవడంతోపాటు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ …
Read More »పెళ్లైన ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన విషయం..!
పెళ్లైన ప్రతి పురుషుడు మండూకాసనం గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు యోగా నిపుణులు. మండూకం అనగా కప్ప అని అర్థం. ఈ ఆసనం వేసే సమయంలో మన ఆకారం కప్పను పోలి ఉంటుంది కనుక ఈ ఆసనానికి మండూకాసనం అని పేరు వచ్చింది. మండూకాసనం వేసే విధానం, దాని వలన కలిగే ఉపయోగాలను యోగా నిపుణులు కింది విధంగా చెప్పుకొచ్చారు. మోకాళ్ల మీద కూర్చొని తొడలను బాగా ఎడం చేసి రెండు …
Read More »అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం..!
అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం భుజంగాసనం. భుజంగం అంటే పాము అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన ఆకారం పాము పడగ ఎత్తినట్టుగా ఉంటుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగం అనే పేరు వచ్చింది. ఈ ఆసనం వేసే విధానం ఎలాగో తెలుసుకుందాం… నేలమీద బోర్లా పడుకుని, తరువాత అరచేతులను నేలమీద ఆనించి శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. తలను వీలైనంత …
Read More »ఈ వ్యాయామంతో నిద్రలేమి సమస్య దూరం..!
ఈ మధ్య కాలంలో చాలా మందికి పడుకోగానే నిద్ర పట్టదు. నిద్రపట్టేందుకు గంటకు పైగానే సమయం పడుతుందని, సరైన నిద్ర కావడం లేదని బాధ పడుతుంటారు. ఇలా రాత్రికి రైన నిద్ర పట్టకపోవడం వల్ల ఉదయాన్నే లేవాలని అనిపించదు. అలాగే, పనిచేసే సమయంలో కూడా చాలా విసుగ్గా అనిపిస్తుంది. పడుకోగానే నిద్ర పట్టం కూడా చాలా అదృష్టమే. అయితే, పడుకోగానే నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణాలు అలసట, పని ఒత్తిడి, …
Read More »రోగాలను దూరం చేసే వ్యాయామాలు..!
ఎన్నో రోగాలకు చెక్‌పెట్టే మూ డు శ్వాస వ్యాయామాలు. మన శరీరంలో నిర్దిష్టమైన అవయవాలు కలిసి ఒకే ప్రాంతంలో ఉంటాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటివి ఉరఃపంజరంలో ఎముకల కింద ఉంటాయి. తలలో అయితే, మెదడు, నాడీ మండల వ్యవస్థ, బయటకు చెవులు, ముక్కు, నోరు వంటివి ఉంటాయి. ఇవి కాక పెల్విక్ భాగానికి వస్తే అక్కడ పిరుదులు, మూత్రాశయం, స్త్రీలలో అయితే గర్భాశయం ఉంటాయి. ఈ క్రమంలో …
Read More »పద్మాసనము వలన కలిగే ఫలితాలు ఇవే..!!
పద్మమును పోలి యుండుట వలన ఈ ఆసనానికి పద్మాసనం అని పేరు వచ్చింది. విధానము : మొదట రెండు కాళ్ళను చాపి నేల పై వుంచాలి, తర్వాత కుడి కాలుని ఎడమ తొడపై, ఎడమ కాలుని కుడి తొడపై వుంచి, రెండు చేతులనూ మోకాళ్ళపై వుంచాలి, చిన్ముద్రను వుపయోగించాలి, భ్రూమద్యమున దృష్టిని నిలపాలి, వెన్నెముకని నిటారుగా వుంచాలి. see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!! శారీరక ఫలితాలు: 1) తొడబాగములోని …
Read More »ఈ విషయాలు తెలిస్తే.. యోగా చెయ్యడం అస్సలు ఆపరు..!
యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. ఆల్ రౌండర్ ఫిట్‌నెస్ : శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు, మానసికంగా, భావోద్వేగాల పరంగా కూడా సమతుల్యత ఉన్నప్పుడే మొత్తం ఫిట్‌గా ఉన్నట్టు లెక్క. ఎంత సంతోషంగా, ఉత్సాహంగా జీవిస్తారన్నదే ఆరోగ్యానికి కొలమానం. …
Read More »రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..?
యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. యోగా అనేది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు . యోగా సాధన చేసే వాళ్ళను యోగులు అని అంటారు. అయితే వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా ఉంటూ.. మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ యోగా సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!! అయితే యోగా చేయడం ద్వారా …
Read More »యోగా ఇలా చేస్తే.. పొట్ట దగ్గర కొవ్వు మాయం..!
అసలు పొట్టదగ్గర కొవ్వు ఎందుకు పెరుగుతుంది. యోగాసనాలతో దానిని దగ్గించొచ్చా..? అసలు ఎలాంటి యోగాసనాలు వేయాలి..? తీసుకునే ఆహారం కంటే.. ఖర్చుపెట్టే శక్తి తక్కువగా ఉండటం వల్ల పొట్ట దగ్గర కొవ్వు ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అదే ఊబకాయానికి దారి తీస్తుంది. సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల కేలరీలు ఖర్చు కావు. అందులో భాగంగానే సహజమైన కారణాలతో ఆకలి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థలోనూ మార్పులు సంభవించి ఊబకాయానికి దారి …
Read More »ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!!
ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించడంలో యోగాసనాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి.అయితే యోగా సాధనకు కాల నియమం ఉంది.తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలలోనే ఆసనాలను అభ్యాసం చేస్తారు.అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు.ఎప్పుడైనా ,ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు. see also:రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..? చేతివేళ్లు .అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికికేంద్ర స్థానాలు ఉంటాయి.ఇందులో మన శరీరానికి అరచేయి.ప్రాతినిధ్యం వహిస్తుంది. అనగా మన …
Read More »