పూర్వం యోగాచార్యులు శ్వాసగతినిబట్టి ఎన్నేళ్లు బతుకుతామన్నది చెప్పేవారు. ఎక్కువ శ్వాస.. తక్కువ ఆయుర్ధాయం, తక్కువ శ్వాస.. ఎక్కువ ఆయుర్ధాయం ఇదో కొలమానం. నిమిషానికి 32 సార్లు శ్వాసించే కోతి మహా అయితే పది సంవత్సరాలు జీవిస్తుంది. నమిషానికి నాలుగైదు సార్లు శ్వాసించే తాబేలు నిక్షేపంగా వేయి నుంచి రెండు వేల సంవత్సరాల వరకు బతుకుతుంది. మన ఆయుష్షు మన శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రతీ మనిషి నిమిషానికి …
Read More »యోగా సమయంలో.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
యోగా సాధనలో సక్రమ ఫలితాల కోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఉదయం పూట ప్రశాంతంగా ఉన్నప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని మొఖం బాగా కడుక్కోవాలి. నాశిక రంధ్రాలను గొంతులో బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లను తాగి, కొద్ది నిమిషాల తరువాత యోగా చేయడం ప్రారంభించాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం …
Read More »ఏండోయ్.. ఇది విన్నారా..??
యోగా అనగానే.. శుద్ధ శాఖాహారం తీసుకుంటూ చేసే ఆసనాలు, ధ్యానం గుర్తుకు వస్తాయి. యోగా తరగతులు చెప్పే వారు చాలా కఠిన నిబంధనలు పాటించాలని కూడా చెబుతుంటారు. అంతేకాకుండా, యోగా చేసే వారు మద్యం, మాంసాహారాలు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఆస్ట్రేలియాలోని యోగా గురువులు మాత్రం ఇందుకు భిన్నంగా చెబుతున్నారు. మద్యం తాగి యోగా చేయ వచ్చని వారు పేర్కొంటున్నారు. ఆస్ట్రేలియా యోగా గురువులు కొత్తగా బీరు యోగా ప్రారంభించారు. …
Read More »యోగాతో అద్భుతాలు చేయగలమా..?
యోగా అంటే ఆసనాలు వేయడం, శరీరాన్ని మెలికలు తిప్పే భంగిమలు వేయడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అసలు యోగా అంటే సమన్వయంతో సమ స్థితిలో ఉండటమని అసలు అర్థం. సంతోషంగా ఉన్న సమయంలో మన ప్రాణశక్తి బాగా పనిచేస్తుంది. మనం ఏమీ తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే పనిచేస్తూ ఉంటాం. కొద్దిపాటి సంతోషమే ఈ రకమైన శక్తిసామర్ధాన్ని పెంచుతుంది. అలాగే, యోగాతో అంతర్గత …
Read More »కుక్కుటాసనంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కుక్కుటం అంటే సంస్కృతంలో కోటి అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన శరీరం కోడి ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని కుక్కుటాసనంగా పేర్కొంటారు. కుక్కుటాసనం వేసే విధానం : – పద్మాసనంలోనే కూర్చొని చేతులను తొడలు, మరియు పిక్కల సందుల్లోంచి నేల మీద ఆనించి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. కొద్ది క్షణాలు అలానే ఉండి ఊపిరి వదులుతూ శరీరాన్ని కిందకు దించాలి. …
Read More »అత్యంత ప్రమాదకరమైన పది యోగాసనాలు ఇవే..!
యోగా అనేది ఒకటి రెండు వారాలు, నెలలు చేసేసి ఆపేసేది కాదు. అదొక నిరంతర ప్రక్రియ. దాన్ని అభ్యసిస్తున్న కొద్దీ శరీరం తేలిక అవుతుంది. ఆలోచనలు దారికి వస్తాయి. జీవన శైలిలో మంచి మార్పు వస్తుంది. అయితే, యోగాలలో కూడా అత్యంత ప్రమాదకరమైన యోగాసనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..! 1) షోల్డర్ స్టాండ్ 2) స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్ 3) బౌండ్ ట్రయాంగిల్ పోజ్ 4) క్యామెల్ పోజ్ 5) …
Read More »ఆ రెండు యోగాసనాలతో.. నిత్య యవ్వనం మీ సొంతం..!
ఈ రెండు యోగా ఆసనాలతో నిత్య యవ్వనంగా కనిపించండి. వయస మల్లడం అత్యంత సహజ పరిణామం. కొన్ని యోగ ఆసనాల ద్వారా వయసు మల్లడాన్ని పూర్తిగా ఆపకున్నప్పటికీ కొంచెం వాయిదా వేయవచ్చు. ఈ యోగాసనాలను పరిశీలిద్దాం. మాలపాన :- యోగామ్యాట్‌పై నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడం చేస్తూ, సుమారుగా రెండు కాళ్ల మధ్య కనీసం మూడు ఫీట్ల వెడం ఉండేలా చూండండి, ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ …
Read More »యోగాసనాలకు, వ్యాయామానికి తేడా ఏమిటి..?
యోగాసనం అనేది ప్రాణశక్తికి సంబంధించినది. వ్యాయామం అనేది శరీరంలోని కండరానికి సంబంధించినది. ఒక వ్యక్తి వ్యాయామం చేసే సమయంలో శ్వాసను నియంత్రణ చేయలేడు. ఆ సందర్భంలో ఆ వ్యక్తికి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. వ్యాయామం చేసే వారు ఆరోగ్యంగాగాను, అలాగే, శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే, వ్యాయామం వల్ల శారీరక బలమే తప్ప మానసికంగా బలం కలగదు. ఆలోచనాపరంగాను అదుపులో ఉండలేరు. అయితే, యోగా చేసే ప్రతీ …
Read More »ధ్యానం చేసే విధానం..!
శిరసుఖాసనంలో కూర్చొని చేతులు రెండు కలిపి వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కాళ్లు రెండు క్రాస్ చేసుకుని కూర్చోవాలి. ఆ తరువాత రెండు కళ్లు మూసుకుని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలను గమనించాలి. ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు జరిగే సమయంలో ఎటువంటి నామస్మరణ కానీ, ఉచ్ఛరణ కానీ చేయకూడదు. ఏ దైవరూపాన్ని ఊహించకూడదు. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వచ్చినా.. వస్తున్నా కట్ చేస్తూ మీ ధ్యాసంతా ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల మీదనే ఉంచాలి. …
Read More »షుగర్ వ్యాధిగ్రస్థులు తప్పక తెలుసుకోవాల్సిన యోగాసనాలు..!
ఇలా చేస్తే మధుమేహం మన మాట వింటుంది. షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ల వద్దకు పరుగులు తీయాల్సిన పనిలేదు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి మందులు కొనాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ వరానికి నాలుగు గుడ్లు తింటే చాలు. ఒకప్పుడు ఓ వయస్సు దాటిన వారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు పిల్లల్ని కూడా పట్టి పీడిస్తోంది. డయాబెటీస్ భారిన పడి ఆస్పత్రుల చుట్టూరా …
Read More »