ఈరోజు అనగా మంగళవారం ఉదయం నుండి లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా దేశంలోని 116 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.ఇందులో 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ పోలింగ్ లో భాగంగా ఓ బూత్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.పోలింగ్ వీవీప్యాట్‌లో ఓ పాము దర్శనమిచ్చింది.దీంతో అక్కడ ఉన్న పోలింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఓటర్లు కూడా ఒక్కసారిగా భయాందోళన …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రైల్వేస్టేషన్ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది.యశ్వంత్‌పూర్-టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో వంట చేసే బోగీ నుండి మంటలు ఎగసిపడ్డాయి.ఈ తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది.అయితే ఆ బోగీ మధ్యలో ఉండడంతో పక్కబోగీలోని ప్రయాణికులు చైన్ లాగి రైల్‌ను ఆపేశారు.వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు బోగీలను తప్పించారు.వంటే చేసే బోగీ పూర్తిగా కాలిపోగా,పక్క బోగీ పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకురాగా …
Read More »బ్రేకింగ్ న్యూస్:ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇకలేరు.గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులుహుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి పాలకొల్లు జన్మించిన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.ఆయన తెలుగు,తమిళం, హిందీ ,కన్నడ,మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తన కెరీర్ మొదలవగా..కన్నడ చిత్రం …
Read More »బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీ కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఒక హోటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఇందులో 17మంది అక్కడికక్కడే చనిపోయారు.ఐదుగురు కి తీవ్ర గాయాలు అయ్యాయి.ఇంకా ముగ్గురు గల్లంతయ్యారు.అయితే ఆ ముగ్గురు లోపలే ఉంటారని భావిస్తున్నారు.గాయపడిన వారిని ఆశుపత్రికి తరలించారు.తెల్లవారుజాము నుండి మంటలు చెలరేగుతున్నాయని సమాచారం.
Read More »తెలంగాణ సెక్రటేరియట్ నిర్మాణానికి లైన్ క్లియర్..!!
రక్షణ శాఖకు చెందిన హైదరాబాద్ లోని బైసన్ పోలో మైదానంలో పెండింగ్ లో ఉన్న తెలంగాణ కొత్త సచివాలయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.నూతన సచివాలయం నిర్మాణం కోసం అవసరమైన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించుకోవచ్చుని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని కేంద్ర రక్షణ శాఖ భూమి బైసన్ పోలోను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చాలాసార్లు ప్రధాని మోడీని …
Read More »రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ భయం..
తెలంగాణలో స్వైన్‌ఫ్లూ భయం మొదలైంది.మరోమారు స్వైన్‌ఫ్లూ పంజా విసిరింది.రెండు రోజులుగా చలిగాలులు వీచడంతో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక వృద్ధుడు మరణించాడు.మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్ జ్వరాలు, డెంగ్యూలాంటి జ్వరాలు ప్రబలుతున్నాయి. గాంధీ ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య రెండ్రోజులుగా గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం.ప్రజలు భయందోనలో ఉన్నారు.
Read More »