ప్రెజెంట్ జనరేషన్‌లో పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్ తినడం ఎక్కువై పోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకు జెంట్స్, లేడీస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్లూ పిజ్జాలను తినడం ఫ్యాషన్‌గా మారింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌స్, స్టూడెంట్స్‌కు పిజ్జా ఆర్డర్ చేయనిదే రోజు గడవదు. లంచ్, డిన్నర్‌లో కూడా ఈ పిజ్జాలు భాగమై పోయాయి. అయితే ప్రతి రోజూ ఈ పిజ్జాలు తినడం వల్ల ఊబకాయం పెరిగిపోతుందని.. గుండె సంబంధిత …
Read More »షాకింగ్…షుగర్‌తో డైలీ ఇవి తాగితే…లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే..!
మనకు నీరసంగా ఉన్నప్పుడు చక్కరేసుకుని చిక్కటి ఛాయ్ తాగుతాం…అంతే..ఒక్కసారిగా బాడీ యాక్టివ్ అయినట్లుగా, రిలాక్స్‌గా ఫీల్ అవుతాం. అలాగే చక్కరేసుకుని ఓ గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగినా ఫుల్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. కొంత మంది టీ, జ్యూస్‌లలో చక్కెర తక్కువగా ఉంటే ఇష్టపడరు…తీపిదనం కోసం ఓ రెండు చెమ్చాలు షుగర్ వేసుకుని మరీ తాగుతారు..ఇలా ప్రతి రోజూ చక్కెర ఎక్కువ వేసుకుని టీలు, జ్యూస్‌లు తాగేవాళ్లకు క్యాన్సర్ వచ్చే …
Read More »ప్రతి రోజూ ఈ ఆకు తింటే..వందేళ్లు బతకడం గ్యారంటీ…!
ప్రస్తుత మోడ్రన్ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది ఎసిడిటీ, అల్సర్ వంటి జీర్ణాశయ వ్యాధులు, ప్రాణాంతక గుండెజబ్బుల పాలవుతున్నారు. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌తో లేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. వేలకు వేలు తగలేసి ఇంగ్లీష్ మందులు ఏళ్ల తరబడి వాడినా…పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అయితే మనకు సీజన్‌లో రేగు పండ్లు దొరుకుతాయి. అయితే రేగు పండ్ల ఆకులు మాత్రం విరివిగా దొరుకుతూనే …
Read More »డైలీ ఇడ్లీ, దోశ, వడ తింటున్నారా.. ఇక మీ పని అంతే సంగతులు..!
మనలో చాలా మందికి పొద్దున్నే టిఫిన్ చేయడం అలవాటుగా మారింది. ఇడ్లీనో, దోశనో, వడనో పూరీనో..ఇలా రోజుకో రకం టిఫిన్ చేస్తుంటాం. డాక్టర్లు కూడా మార్నింగ్ అల్పాహారం తీసుకోకపోతే.. ఫ్యూచర్‌లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తుంటారు. అందుకే మన రోజువారీ అల్పాహారంలో ఇండ్లీ, వడ, దోశ, పూరీ భాగం అయిపోయాయి. చాలా మంది భోజన ప్రియులు పొద్దునే ఓ రెండు ఇడ్లీలు ఓ రెండు వడలు , …
Read More »ఫ్రెంచ్ కిస్‌తో ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే.. జన్మలో మీ పార్టనర్‌కు ముద్దు పెట్టరు…?
ఫ్రెంచ్‌కిస్…స్త్రీ, పురుషుల మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలిపే..ముద్దు. భార్యభర్తలు, ప్రేమికులు.. ఒకరిపెదాలు మరొకరు జుర్రుకుంటూ, ఒకరి నాలికను మరొకరు చప్పరిస్తూ.. ఫ్రెంచ్‌కిస్‌తో అంతులేని ఆనందాన్ని పొందుతారు. ముద్దుల్లోనే ప్రత్యేకమైన ఈ ఫ్రెంచ్‌కిస్‌ను లాగించని వారు ఉండరూ..అయితే ఈ ఫ్రెంచ్ కిస్‌తో అనారోగ్యానికి ముప్పు అని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా గనేరియా వంటి సుఖవ్యాధులు ఈ ఫ్రెంచ్ కిస్ వల్ల వస్తుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ సైంటిస్టులు …
Read More »బీరకాయ ఉండగా బీరు తాగడానికి ఎందుకు బెంగ…!
డైలీ మద్యం తాగే అలవాటు ఉన్నవారికి తొందరగా లివర్ చెడిపోతుంది. ఈ కాలేయం విఫలంతో ఎంతో మంది మరణిస్తున్నారు. అయితే మందు తాగే అలవాటు మానుకోలేని వారికి వైద్య నిపుణులు ఓ శుభవార్త చెబుతున్నారు. మందుబాబులు డైలీ ఆహారంలో బీరకాయను భాగంగా చేసుకుంటే వారి లివర్‌కు ఎటువంటి ఢోకా ఉండదు.. ఏంటీ..నమ్మలేకపోతున్నారా ఇది నిజం…బీరకాయ లివర్‌కు ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. మన శరీరంలో రక్తశుద్ధికి బీరకాయ ఎంతో ఉపయోగపడుతుంది. …
Read More »ముగిసిన గ్రామ సవివాలయ రాత పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసారంటే…!
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు నిన్నటితో అంటే సెప్టెంబర్ 8 వ తేదీ ఆదివారంతో ముగిసాయి. సెప్టెంబర్ 1 నుంచి 11 రకాల పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించారు. గ్రామ సచివాయం పోస్టులు మొత్తం 1,26,728 కాగా, 21,69,529 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాతపరీక్షలకు మాత్రం 19,49,218 హాజరయ్యారు. సరాసరిన 89.84 శాతం హాజరయ్యారు. ఈ రాత పరీక్షల నిర్వహణకు ఏపీ …
Read More »రామాయణంలో మీకు తెలియని విచిత్ర గాథ ఇదే…!
వాల్మీక మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం ఈ లోకానికి సీతారామచంద్రుల ఆదర్శ ద్యాంపత్యాన్ని, కష్టసుఖాలను, లక్ష్మణుడి త్యాగాన్ని, హనుమంతుడి అజరామమైన భక్తిని చాటుతుంది. రామాయణ మహాకావ్యం మొత్తం ఏడు కాండాలు (భాగాలు) గా విభజింప బడింది. మొత్తము 24వేల శ్లోకాలు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). ఒక్కొక్క కాండములోని ఉప భాగాలను “సర్గ”లు. అంటారు. అయితే రామాయణంలోని అన్ని కాండాలలో కెల్లా యుద్ధకాండ మిక్కిలి ఆసక్తి కరంగా ఉంటుంది.. సీతాపహరణం, …
Read More »మీ రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంపొందించే 9 ఉత్తమ ఆహారాలు ఇవే..!
సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్‌లెట్స్ ఉంటాయి..ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం స్రవించినప్పుడు, ఆ రక్తాన్ని గడ్డకట్టేలా, గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి. రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతే తీవ్రమైన పూర్తి నీరసంతో కూడిన డెంగీ జ్వరం, బీపీ, హార్ట్‌ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో డాక్టర్లు ఐసీయూలకు తరలించి ప్లేట్‌లెట్స్ ఎక్కించి వేలకు వేలు చార్జీలు …
Read More »షాకింగ్…మాంసాహారం కంటే.. శాఖాహారంతోనే బెయిన్‌స్ట్రోక్ ప్రమాదం…!
ప్రస్తుతం మెదడులో రక్తనాళాలు చిట్లి చనిపోతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలా మెదడులో రక్తనాళాలు చిట్లితే బెయిన్ స్ట్రోక్‌కు గురవుతారు.. నూటికి 90 శాతం కేసుల్లో ఈ బెయిన్ స్ట్రోక్ వచ్చిన వారు బతికినట్లు దాఖలాలు లేవు. అయితే ఈ బ్రెయిన్‌స్ట్రోక్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్లకే వస్తుందని మెజారిటీ శాతం ప్రజలు నమ్ముతున్నారు. వాస్తవానికి మాంసాహారుల్లో కంటే శాఖాహారుల్లోనే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకుల …
Read More »