టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.కరోనాపై పోరాటంలో భాగంగా సినీ రాజకీయ క్రీడ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా హీరో ప్రభాస్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు.ఈ మొత్తాన్ని ప్రభాస్ సీఎం …
Read More »ఏపీలో మరో 3కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్జృభిస్తుంది.నిన్న బుధవారం రాత్రికి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో 132 కేసులు నమోదయ్యాయి అని తెలిపింది.ఇక ఈ రోజు గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు మరో మూడు కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.మరోవైపు ఒక్కరోజులోనే 67 పాజిటివ్ కేసులు కావడం తీవ్ర ఆందోళనకరమైన విషయం..ఇక అత్యధికంగా గుంటూరు జిల్లాలో 20 మంది కడప, ప్రకాశం, కృష్ణాల్లో …
Read More »భద్రాద్రిలో నిరాడంబరంగా రాములోరి కల్యాణం
భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ శ్రీసీతారాముల స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జరిగింది. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి …
Read More »తబ్లిగీ జమాత్‌లో పాల్గొన్నవారికి పరీక్షలు
మర్కజ్ హౌజ్‌లో తబ్లిగీ జమాత్ నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర నుంచి 1400 మంది పాల్గొన్నారని, వారిలో సుమారు 1300 మందిని గుర్తించామన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోప్. వారికి ప్రస్తుతం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. మర్కజ్ సామూహిక ప్రార్థనల తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ప్రభుత్వాలు ఆ ప్రార్థనల్లో ఎంతమంది పాల్గొన్నారు. వారి వల్ల ఈ వైరస్ ఎంతమందికి సోకిందని …
Read More »మాస్క్‌లు ఎవరు పెట్టుకోవాలి.. పునరాలోచనలో WHO
నోవెల్ కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. అన్ని దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. సామాజిక దూరాన్ని కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు కూడా ధరించాలని కొన్ని దేశాలంటున్నాయి. వాస్తవానికి ఆసియా దేశాలైన చైనాతో పాటు జపాన్, వియత్నం, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో మాస్క్‌లు ఎప్పుడూ ధరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం నోవెల్ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు …
Read More »తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ బారీన పడిన వారు మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.బుధవారం కరోనా వైరస్ బారీన పడినవారిలో ముగ్గురు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు చనిపోగా..యశోద ఆసుపత్రిలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.నిన్న బుధవారం ఒక్క రోజే …
Read More »తెలంగాణలో మరో 12కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. నిన్న బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విడుదల చేసిన ప్రకటనలో పన్నెండు కేసులు నమోదయ్యాయి అని తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎనబై ఎనిమిది కేసులు ఉండగా వీరికి చికిత్సను అందిస్తున్నారు.అయితే బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఒకరు కరోనా వైరస్ తో మృతి చెందారు.
Read More »వైద్యులకు,పోలీసులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు,ఇతర మెడికల్ నాన్ మెడికల్ సిబ్బందికి,పోలీసులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తను తెలిపారు.గత నెల రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విధితమే.ఇప్పటివరకు గురువారం ఉదయం వరకు మొత్తం 127కేసులు నమోదు కాగా ఇందులో తొమ్మిది మంది మృత్యు వాత పడ్డారు. అయితే తమ ప్రాణాలకు సైతం తెగించి కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్న వైద్యులు,మెడికల్,నాన్ మెడికల్ సిబ్బందికి,లాక్ డౌన్ కార్యక్రమాన్ని విజయవంతంగా …
Read More »కరోనాను నివారిద్దాం
ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి మంత్రి తలసాని బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ఆమలు చేస్తున్న కార్యక్రమాల ఆమలు తీరుపై మంత్రి సమీక్షించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి …
Read More »అన్నార్తులకు అండగా..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గుజరాతీ, మర్యాడీ, వైశ్య సేవా సంస్థలు తమ వంతుగా సామాజిక ధృక్పథాన్ని చాటారు. సికింద్రాబాద్‌లోని గుజరాతీ సేవా మండల్, కాచిగూడలోని వైశ్య హాస్టల్, బేగంబజార్‌లోని మర్వాడీ సమాజ్, లక్డీకపూల్‌లోని వాసవి సేవా కేంద్రం ఒక్కొక్కరై ఐదు వేల మందికి చొప్పున రోజుకు ఇరవై వేల మంది నిరుపేదలకు వచ్చే నెల రోజుల పాటు భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. గుజరాతీ సేవా …
Read More »