Home / Uncategorized (page 59)

Uncategorized

చంద్రబాబుపై కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడిలిస్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడటం మాని ..పోరాడాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక హోదా, విభజన హమీల కోసం చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన …

Read More »

ఆ ఒక్క మాటతో నవ్వులు పూయించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీపి కబురు అందించారు.హైదరాబాద్ మహానగరం మల్కాజ్‌గిరిలోని బీజేఆర్ నగర్‌లో బస్తీ దవాఖానను రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బస్తీ దవాఖానా లో మంత్రి కేటీఆర్ వైద్యం చేపించుకున్నారు.వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. కేటీఆర్‌కు బీపీ చెక్ చేశారు.అనంతరం చేతివేలి గాయానికి మంత్రి కేటీఆర్ చికిత్స చేయించుకున్నారు. బస్తీ దవఖానాల్లో తానే …

Read More »

ఢిల్లీ నుంచి వచ్చేయండి..ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశం..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ ఎంపీలకు కీలక సూచన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మలి విడుత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటు ఉభయసభలు కొన్ని గంటలు కూడా సాగని సంగతి తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగని నేపథ్యంలో ఎంపీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.గురువారం, శుక్రవారం జరుగనున్న పార్లమెంటు సమావేశాలకు హాజరుకావద్దని ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సభలో ఎలాంటి …

Read More »

కాంగ్రెస్ నేతలను నిలదీయండి..మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్ ,తుమ్మల నాగేశ్వరరావు,నాయిని నరసింహా రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురులో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం మణుగురు సమితి సింగారం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. పదేళ్లలో కాంగ్రెస్ …

Read More »

పవర్‌గ్రిడ్‌ నిర్మాణంలో మేఘాకు రికార్డు

జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను మేఘా (మేఘ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) దక్కించుకుంది. తొలిసారిగా నిర్దేశించిన గడువుకన్నా ముందే సబ్‌స్టేషన్‌ను నిర్మించిడం ద్వారా ఆ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, నవరత్నాల్లో ఒకటైన పవర్‌గ్రిడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ) నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని ఎన్పీ కుంట (నంబులపూలకుంట) వద్ద సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని టెండర్‌ ద్వారా దక్కించుకుని ముందుగానే …

Read More »

గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మసున్న వ్యక్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొనియాడారు.ఇవాళ నల్లగొండ జిల్లాలో పోస్టు ఆఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని అయన ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళికి సీఎం కేసీఆర్ మేనమామలాగా కళ్యాణ లక్ష్మి పథకంతో చేయూతనిస్తున్నారని చెప్పారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక …

Read More »

గ‌నుల శాఖ‌పై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌..సంచ‌ల‌న ఆదేశాలు జారీచేసిన‌ మంత్రి

తెలంగాణ గనుల శాఖ మంత్రి కే తార‌క రామారావు ఈ రోజు గనుల శాఖపైన సుదీర్ఘ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీల‌క‌ అదేశాలు జారీ చేశారు. గత సంవత్సకాలంలో గనుల శాఖలో అనేక కట్లుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలియజేశారు. వరంగల్ , హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో 354 తనీఖీలు నిర్వహించామని, 79 ఉల్లంఘనలు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నామని …

Read More »

సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రతి పట్టణంలో చూడాలనుకుంటున్న..కేటీఆర్

మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణం సిద్ధిపేట పట్టణంలా ఉండేలా మీ ప్రణాళికలు రూపొందించాలి. సిద్ధిపేట పట్టణాన్ని ఒకసారి సందర్శించండి. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రతి పట్టణంలో ఫుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, …

Read More »

ఫ‌లించిన మంత్రి కేటీఆర్ కృషి..సిద్ధిపేట‌కు జ‌పాన్ టాప్‌ కంపెనీ

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల చేసిన జ‌పాన్ ప‌ర్య‌ట‌న అత్య‌ల్ప‌కాలంలో ఫ‌లితాలు ఇచ్చింది. జ‌పాన్‌కు చెందిన అత్యున్న‌త కంపెనీ తెలంగాణ‌లో త‌న కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధ‌మైంది. జపాన్ కు చెందిన ప్రముఖ పుడ్స్ కంపెనీ ఇసే పూడ్స్ (ISE Foods Inc) తెలంగాణలో తన కంపెనీ ప్రారంభిచనున్నది.  ఈ మేరకు ప్రభుత్వ అనుమతులు, రాయితీలను ప్రభుత్వం తరపున మంత్రులు కెటి రామరావు, ఈటెల రాజేందర్, మహేందర్ …

Read More »

అది ప్రజా చైతన్య యాత్ర కాదు – కాంగ్రెస్ అధికార కాంక్ష..కెప్టెన్ లక్ష్మికాంత రావు

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కోసమే ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపట్టారని, ఆయాత్రకు అర్థమే లేదని, ఇంకా తమ పార్టీ ఇంకా పోటీలో ఉందని చెప్పుకునేందుకే యాత్ర నిర్వహించారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అందుకే టీఆరెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. జనం లేక కాంగ్రెస్ సభలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat