టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మాయిలు అబ్బాయిలు’ తదితర మంచి మంచి చిత్రాల్లో నటించిన కమేడియన్ విజయ్ హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు . సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం . విజయ్ కొంతకాలంగా డిప్రెషన్ తో భాధపడుతున్నాడని అతని స్నేహితులు తెలిపారు ..కాగా అతని మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. …
Read More »శాడిస్ట్ భర్త రాజేష్ స్టోరీ..
మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు …శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి వారికి కుటుంబసభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. తొలిరాత్రే… ఆ వధువుకు చేదు అనుభవాన్ని చవిచూసింది. పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న పెళ్లి …
Read More »చరిత్రలో మొదటి సారి మహిళా డ్రైవర్లతో మెట్రో ప్రారంభం..
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైల్‌లో ప్రయాణించారు. మియార్‌పూర్ నుంచి కూకట్‌పల్లి వరకు, కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు ఆయన ప్రయాణించారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, మెట్రో రైల్ …
Read More »మెట్రో + ఇవాంకా హైదరాబాద్‌లో రారండోయ్…వేడుక చూద్దాం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర చరిత్రలో మంగళవారం మరో చారిత్రాత్మక దినోత్సవం కానుంది. నగరానికే మణిహారం లాంటి మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఒకవైపు…ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్) హైదరాబాద్‌లో మొదలవనుంది. మొత్తం దక్షిణాసియాలోనే ఇంతటి మహా సదస్సు తొలత హైదరాబాద్‌లో జరుగుతుండడం విశేషం. ఈ రెండు వేడుకల కోసం ఇప్పటికే హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. …
Read More »హైదరాబాద్ మెట్రో ఏళ్ల నిరీక్షణకు 2017లో శుభం కార్డు
హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైనట్లు ఐటి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశారు. ఓ హైదరాబాదీ తరహాలో తాను కూడా ఈ క్షణం కోసం ఆత్రుతగా ఉన్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ మెట్రో రైలుని ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్లుండి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రధాని మెట్రో రైలుని ప్రారంభించనున్న మియాపూర్ డిపో, స్టేషన్ల …
Read More »ఈ ఏడాది విరాట్ ప్రపంచ రికార్డు ..
టీం ఇండియా -శ్రీలంక మధ్య నాగపూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 205 పరుగులకే లంక అల్ ఔట్ అయింది .అయితే ,మొదటి ఇన్నింగ్స్ ను మొదలెట్టిన టీం ఇండియా 168 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 568 పరుగులు చేసింది . ఈ మ్యాచ్ లో టీంఇండియా ఆటగాళ్ళు మురళి విజయ్ (128 ),పుజారా …
Read More »నందీ అవార్డులు.. ఎన్నడు లేని విధంగా సిని ప్రపంచంలో ఆగ్రహజ్వాలలు
ఏపీ సర్కార్ వరుసగా మూడేళ్లకి నంది అవార్డులు ప్రకటించింది. అవార్డులు అందుకున్న విజేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విజేతలకు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే కొన్ని సినిమాలకు అర్హత ఉన్నా.. వాటిని పరిగణలోనికి ఎందుకు తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మనం సినిమా తెలుగు చిత్ర సీమలోనే ఎమోషన్స్ పరంగా ఎంతో అద్భుతమైన సినిమా. ఈ సినిమాకి సంబంధించి చైతూకి సహాయ నటుడి అవార్డు దక్కింది. అయితే ఇంకా ప్రాధాన్యత లభిస్తే బావుండేది. …
Read More »బోటు ప్రమాదం..వెలుగులోకి వచ్చిన సంచలన వీడియో
కృష్ణా నదిలో నిన్న జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన బోటు గురించి షాకింగ్ వీడియో బయటకు వచ్చింది… ప్రమాదానికి ముందు చిత్రీకరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది . 21 మందిని బలితీసుకున్న బోటును నిలిపివేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖకు ఓ కిందిస్థాయి ఉద్యోగి ప్రయత్నించగా నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వీడియోలో స్పష్టంగా ఉంది. https://sakshi.pc.cdn.bitgravity.com/vod/mp4/2017-11/boat_2323_133112_58592.mp4
Read More »కృష్ణ నది బోటు ప్రమాదం వెనుక ఏపీ మంత్రి..?
కృష్ణా నది బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ …
Read More »కృష్ణా నది బోటు ప్రమాదం.. టీడీపీ నేతల ఓవర్ యాక్షన్..!
కృష్ణానదిలో పవిత్ర సంగమం వద్ద చోటుచేసుకున్న బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 18 మందికి చేరిందని సమాచారం. ఫెర్రీ ఘాట్ వద్ద ఇంకా గాలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ప్రమాదంలో మరణించిన వారి బందువులను పరామర్శించడానికి వెళ్ళిన రాజకీయ నాయకుల పై పోలీసులు చేసిన అత్యుత్సాహం వల్ల రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. అధికార టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అక్కడే ఉండి ఇతర పార్టీ నాయకులెవ్వరూ రాకుండా పోలీసులకు హుకుం …
Read More »