బ్లూ వేల్ యొక్క పేరు వింటేనే ఇప్పుడు అందరి గుండెల్లో వణుకు పుట్టుకొస్తోంది . బ్లూ వేల్ చాలెంజ్ అనేది ఓ ఆన్ లైన్ సూసైడ్ గేమ్. ఇప్పుడు ఈ గేమ్ గురించి మనం మాట్లాడు కోవడానికి ఓ పేద్ద రీజనే ఉంది. ఈ గేమ్ బారిన పడి చాలా మంది చిన్నారులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ గేమ్ బారిన పడి రష్యా, యూకే లో ఇప్పటికే దాదాపు …
Read More »తెలంగాణ యాసతో అద్భుతం చేసిన ఫీదా..!
ఫిదా సినిమా అనగానే గుర్తుకొచ్చేది సాయి పల్లవి.. హ్యాపీడేస్ తదితర సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించుకొన్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫిదా.ముప్పై ఏండ్లలో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది ఫిదానే.తెలంగాణ యాసలోని సౌందర్యాన్ని, ఆత్మని.. భాషలో ఉన్న మట్టి పరిమళాన్ని చూపించి యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాధారణంగా తెలుగు సినిమాల్లో పల్లెటూరు వాతావరణం అనగానే కోనసీమ, గోదావరి …
Read More »ఎట్ట కేలకు 2017 లో కూత పెట్టిన మెట్రో రైలు..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రో కల సాకారమైంది. డిసెంబర్ 28రోజున రాష్ట్ర రాజధానిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలిసి మెట్రో రైలును ప్రారంబించారు.దేశంలోనే ఎ మెట్రో రైలుకి లేనన్ని వసతులతో మన హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోని వచ్చినది . ప్రసుత్తానికి హైదరాబాద్ మెట్రో ఉదయం 6 …
Read More »సగర్వంగా నిలిచిన తెలుగు మహాసభలు..!
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో డిసెంబర్ 15 నుండి 19వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే .. కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ మహాసభల లక్ష్యం. ఈ మహాసభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సీఎం కేసీఆర్… …
Read More »బాహుబలి ది కంక్లూజన్ మూవీ అఫ్ ది ఇయర్
బాహుబలి అన్న మాట గుర్తొచ్చినప్పుడు, అందరూ చెప్పే మాట ఒకటే. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా అని. అది వాస్తవం. తెలుగు సినిమా అంటే దక్షిణాది సినిమా అని భావించే హిందీ ప్రేక్షకులకు, తెలుగు సినిమా అంటే ఇదిరా అని నిరూపించడమే కాక, భారతీయ సినిమా అంటే ఇది అని దేశదేశాల ప్రేక్షకులను తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిందీ సినిమా. అత్యంత …
Read More »మరెవరికీ సాధ్యం కాని రికార్డుతో….రోహిత్..!
టీమ్ ఇండియా వన్డే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి విశ్వరూపం చూపించాడు. బుధవారం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరో ద్విశతకాన్ని నమోదు చేసి మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 151 బంతుల్లో 13 బౌండరీలు, 12 సిక్సర్లతో 208 నాటౌట్ మెరుపు డబుల్ సెంచురీతో ఈ మహత్తరమైన రికార్డును నెలకొల్పాడు. ఇంతకు ముందు భారత ఆటగాళ్ళలో సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..2017
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 15 నుండి 19వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే .. కొత్త తరానికి తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని పరిచయం చేయడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ మహాసభల లక్ష్యం. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ తెలుగు మహాసభల కరదీపికను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. కార్యక్రమాల వివరాలు : పాల్కురికి సోమనాథ ప్రాంగణం …
Read More »ప్రపంచ తెలుగు మహాసభలు..వంటకాల మెనూ ఇదే
ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వంటకాలను విభిన్న రుచులతో ఏర్పాటు చేస్తున్నారు . మొదటి రోజు: తెల్ల అన్నంతో పాటు వెజ్ బిర్యాని,పట్టు వడియాలా పులుసు, బగార బైగాన్,బెండకాయా ఫ్రై , పాలకూర పప్పు,చింతకాయా పండు మిర్చి చట్ని, దోండకాయా పచ్చడి,పచ్చి పులుసు,టమాట రసం,చింతపండు …
Read More »మన మెట్రో ఖాతాలో మరో ప్రపంచ రికార్డ్
హైదరాబాద్ మెట్రో ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రపంచంలోనే ఆధునాత సిగ్నలింగ్ టెక్నాలజీ హైదరాబాద్ మెట్రో రైలుకు సమకూరింది. ప్రముఖ థాలెస్ సిగ్నలింగ్ వ్యవస్థను హైదరాబాద్ మెట్రోకు ఏర్పాటు చేయడంతో ఆధునాతన సాంకేతిక ప్రమాణాలతో రైలు నడిపేందుకు అవకాశం కలిగింది. మొదటి కారిడార్‌లో మియాపూర్ నుంచి అమీర్‌పేట వరకు 13 కి.మీ, మూడవ కారిడార్‌లో అమీర్‌పేట నుంచి నాగోల్ వరకు 17 కి.మీ దూరం కలిపి మొత్తం 30 కి.మీ …
Read More »ఎంతో కాలంగా వెయిట్ చేసిన పెళ్లి ఈ ఏడాది జరిగింది..
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు.అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హాలిడే స్పాట్‌లో వీరి పెళ్లి జరిగింది. Today we have promised each other to be bound in love forever. We are truly blessed to share the news with you. This beautiful …
Read More »