Home / TELANGANA (page 83)

TELANGANA

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కు ఘన స్వాగతం పలికిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని గణేష్ సొసైటీ, గంపల బస్తీల్లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 62వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. తమ ప్రాంతం అభివృద్ధికి నిధుల కొరత లేకుండా మెరుగైన వసతులు కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిగిలిన పనులు తెలుసుకొని అక్కడే ఉన్న …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ‌న‌రులు ఉన్నాయి

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్  అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. న్యూయార్క్‌లో జ‌రిగిన ఇన్వెస్ట‌ర్ రౌండ్‌టేబుల్ మీటింగ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఆ స‌మావేశాన్ని కౌన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట‌జిక్ పార్ట్న‌ర్‌షిప్ ఫోర‌మ్ సంయుక్తంగా నిర్వ‌హించాయి. రౌండ్‌టేబుల్ స‌మావేశాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ సిటీతో త‌న‌కు ఉన్న లోతైన అనుబంధాన్ని ఆయ‌న పంచుకున్నారు. న్యూయార్క్ సిటీలోనే తాను చ‌దువుకుని, ప‌నిచేసిన‌ట్లు ఆయ‌న గుర్తు …

Read More »

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 61వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని డిపి కాలనీలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 61వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన అభివృద్ధి పనులను పరిశీలించి.. చేపట్టవలసిన పనులను తెలుసుకున్నారు. కాగా పార్క్ అభివృద్ధి, సీసీ రోడ్ల ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి కాలనీ వాసులు తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశాలిచ్చారు. …

Read More »

నేడే తెలంగాణ కేబినెట్ సమావేశం

good new for govt employees telangana SARKAR hike da/dr

తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది …

Read More »

నేడే తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో  తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి ఈ ఏడాది …

Read More »

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 36 మందికి కళ్యాణాలక్ష్మీ చెక్కులు పంపిణీ

బాల్కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద 8 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను మంగళవారం ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్,జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య-వెంకటేష్,తహశీల్దార్ వినోద్,ఎంపీడీఓ సంతోష్ కుమార్,మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ చేతుల మీదుగా బాల్కొండ,కిసాన్ నగర్,వన్నెల్ (బి),చిట్టాపూర్,బోదెపల్లి, జలాల్పూర్,నాగపూర్,ఇత్వార్ పేట్ గ్రామాలకు చెందిన 36 కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా …

Read More »

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 7 కుటుంబాలకు ఆర్థిక సహాయం

బాల్కొండ మండలంలోని 3 గ్రామాలు బాల్కొండ,వన్నెల్ (బి),చిట్టాపూర్ లకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధితుల కుటుంబాలకు అందజేశారు. ఈసందర్భంగా మండలపార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి,ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, మండల నాయకులతో కలిసి వారు మాట్లాడారు.రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …

Read More »

మనిషి ఆకారంలో ఉన్న వింత పురుగు..!?

తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెనుగొనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల మొత్తంగా చెప్పాలంటే తలభాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి సంఘటననే సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో …

Read More »

4.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు తయారు చేశాం

చివరి గింజ వరకు రైతుల వద్ద నుంచి మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.మంగళవారం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని స్టేట్ ఛాంబర్ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కృషి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat