Home / TELANGANA (page 77)

TELANGANA

దుర్మార్గులు మళ్లీ వస్తే రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్ : సీఎం కేసీఆర్‌

cm-kcr-promise-to-journalists-about-providing-land-for-house

గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్‌’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన చెరువులన్నీ ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవి. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులను నింపుకుంటున్నాం. …

Read More »

నాడు చీకట్లు -నేడు వెలుగు జిలుగులు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ విద్యుత్తురంగ విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని సబ్‌ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. సబ్‌స్టేషన్ల వద్ద ప్రజలు, రైతులతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కష్టాలను ఏవిధంగా అధిగమించిందో రైతులకు వివరించనున్నారు. విద్యుత్తు రంగంలో సాధించిన విజయాలను వివరిస్తూ గ్రామాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాల్లో …

Read More »

ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరు కావలసిందిగా కోరుతూ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామ మున్నూరుకాపు సంఘం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను ఆహ్వానించింది. సంఘం ప్రముఖులు సోమవారం ఉదయం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో ఎంపీ రవిచంద్రను కలిసి ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగే మహోత్సవానికి హాజరు కావలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రముఖులు …

Read More »

కేసీఆర్ సుపరిపాలనలో తెలంగాణకు పెట్టుబడులు తరలి వస్తున్నాయి:ఎంపీ రవిచంద్ర

సురక్షా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఆదివారం జరిగిన ర్యాలీ కి ఎంపీ రవిచంద్ర మంత్రి అజయ్ కుమార్, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధులతో కలిసి అతిథిగా హాజరయ్యారు .తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉండడం, ముందుకు సాగడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు.ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన పథకాలు,కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండడంలో పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావ …

Read More »

ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….

ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున ఫక్షన్ హలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవలలో భాగంగా పోలీస్ శాఖ, పోలీస్ కమిషనర్ ఏవి రంఘనాథ్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పోలీస్ వాహనాల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల …

Read More »

‘ఏరువాక’ అంటే దుక్కి ప్రారంభ దినం

సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లి మండలం, లింగగూడెం గ్రామంలో స్వయంగా నాగలి పట్టి దుక్కిదున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.పెనుబల్లి మండలం, లింగగూడెం గ్రామంలో ఎద్దుకు పూజ చేసి.. నాగ‌లితో పొలం దున్నారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు. ఏరువాక పున్నమి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులందరూ ఈ పండుగను జరుపుకుంటారని, ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచిన నాగలి, ‘ఏరువాక’ అంటే దుక్కి …

Read More »

మెగాస్టార్ కు క్యాన్సర్‌ వచ్చిందా..?- వార్తలపై చిరంజీవి క్లారిటీ..?

తాను క్యాన్సర్‌ బారిన పడ్డానని శనివారం మీడియాలో ప్రసారమైన వార్తల్ని ఖండించారు అగ్ర నటుడు చిరంజీవి. శనివారం హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడాలోని స్టార్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి గతంలో తాను చేయించుకున్న ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. అయితే చిరంజీవి మాటల్లోని మెడికల్‌ పరిభాషను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో ఆయన క్యాన్సర్‌ …

Read More »

తెలంగాణా లోనే ఫ్రెండ్లి పోలీస్

యావత్ భారతదేశంలో ఫ్రెండ్లి పోలీస్ ఉన్నది ఒక్క తెలంగాణా లోనే నని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.షి టీమ్స్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ కలిపిస్తున్న రాష్ట్రంగా తెలంగాణా ఘనతి కెక్కిందని ఆయన చెప్పారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్దిఉత్సవాలు సూర్యాపేటలో ఘనంగా కొన సాగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రోజున సూర్యాపేట పోలీస్ యంత్రాంగం నిర్వహించిన సురక్ష …

Read More »

సీఎం కేసీఆర్ పాలనలో పోలీసు శాఖ ఎంతో పురోగతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పాలనలో స్వరాష్ట్రంలో పోలీసు శాఖ ఎంతో పురోగతి చెందిందని హోం మంత్రి మహమూద్‌ అలీ  అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు  వ్యవస్థ మొదటి స్థానంలో ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉందని చెప్పారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సురక్షా దినోత్సవం పేరుతో హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు …

Read More »

తెలంగాణలో ఇప్పుడు రైతే రాజు…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు భౌరంపేట్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్ద పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటగా జాతీయ గీతాలాపనతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat