Home / TELANGANA (page 57)

TELANGANA

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ లో పాలకుర్తి నియోజకవర్గంలో  కొడకండ్ల మండలం లోని పాకాల గ్రామానికి బాకి ప్రేమ్ కుమార్ (మాజి జడ్పిటిసి) తండ్రి వెంకయ్య గారు కొద్దిరోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంభంకు అన్ని విధాలా అండగా ఉంటానని,ప్రతి కార్యకర్తను కంటికి కపడుకుంటానాని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ &శ్రేణులు ,ప్రజాప్రతినిధులు, దయన్న అభిమానులు తదితరులు …

Read More »

కన్నులపండుగా మహంకాళి అమ్మవారి బోనాల జాతర

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్‌ పరిధిలోని పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో లైన్లలో వేచిఉన్నారు. కాగా, చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రాష్ట్ర  ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Read More »

50 లక్షల రూపాయలతో పద్మశాలిలకు కమ్యూనిటీ హల్

సత్తుపల్లి పట్టణం పరిధిలో 50 లక్షల రూపాయలతో పద్మశాలిలకు కమ్యూనిటీ హల్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ గారిని మండల పద్మశాలి సంఘం నాయకులు సత్కరించారు. మహేష్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి కృషితో సత్తుపల్లి పట్టణంలో . 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హల్ నిర్మాణంతో శుభ కార్యక్రమాలు, మీటింగులకు ఎంతగానో ఉపయోగపడతుందని, …

Read More »

ఆస్ట్రేలియాకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఆస్ట్రేలియా లో జరగనున్న బోనాలు పండుగలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో “భారత జాగృతి ఆస్ట్రేలియా” ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. రేపు శనివారం ఉదయం 10 గంటలకు బ్రిస్ బేన్ లోని గాయత్రి మందిరంలో జరగనున్న ఈ వేడుకలలో ప్రవాస భారతీయులతోపాటు ఆస్ట్రేలియా మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.

Read More »

రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ కుత్బుల్లాపూర్ లో తీవ్ర నిరసన…

తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ గ్రామంలోని బస్ స్టాప్ సెంటర్ …

Read More »

కార్యకర్తల కుటుంబాలకు అండగా బీఆర్‌ఎస్‌ : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్ పల్లి 15వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సదానందం (38) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా బీఆర్‌ఎస్‌ సభ్యత్వం పొంది ఉండడంతో పార్టీ నుంచి మంజూరైన రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును  ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అతని నివాసానికి వెళ్లి స్థానిక కౌన్సిలర్ భరత్ గారితో కలిసి కుటుంబ సభ్యులకు అందజేశారు. …

Read More »

బీఆర్ఎస్  ప్రభుత్వం తీపికబురు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వృద్ధులైన వేద పండితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి ప్రతి నెలా ఇస్తున్న రూ.2500 గౌరవ భృతిని పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వారికి నెలకు రూ.5000 అందనున్నాయి. అంతేకాదు భృతి పొందే వేద పండితుల వయసును 75 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీంతోపాటు వేద పాఠశాలల నిర్వహణకు ప్రతి ఏటా రూ. …

Read More »

టిబీజేపీ నేత కిడ్నాప్

తెలంగాణలో హైదరాబాద్ లోని తెలంగాణ బీజేపీకి చెందిన నేత తిరుపతి రెడ్డి కిడ్నాప్ అయ్యారు. ఈ మేరకు ఆయన భార్య ఆల్వాల్ పీఎస్ లో ఫిర్యాదుచేశారు. ఆ వివరాల ప్రకారం దాదాపు 5929 గజాల స్థలం విషయంలో ఆయనకు ప్రత్యర్థులతో వివాదం ఉన్నట్లు సమాచారం. తిరుపతి రెడ్డి స్వస్థలం జనగామ జిల్లా దుబ్బకుంట నివాసి.. హైదరాబాద్లోని కుషాయిగూడలో ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. తిరుపతి రెడ్డి …

Read More »

మారిన హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు

తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణపు వేళలు మారాయి. ఇందులో భాగంగా నగరంలోని  జూబ్లీ బస్టేషన్ (జేబీఎస్), మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎంజీబీఎస్) మధ్య కారిడార్-II లో మెట్రో రైలు సమయాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలకు మార్చినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం అధికారులకు టాస్క్ గా మారింది. ప్రధానంగా ఆఫీసు వేళల్లో మెట్రోల్లో …

Read More »

మంత్రి ఎర్రబెల్లికి ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం జేఏసీ, అభిమానులు ఘన స్వాగతం

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జరిగిన తానా సభలకు హాజరై, 10 రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సనర్భంగా మంత్రి కి ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం జేఏసీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat