మట్టి గణపతి విగ్రహాల పంపిణీలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మూడో రోజు 50వేల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసింది.శనివారం మూడో రోజు పలు చోట్ల హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి 50వేల మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు 80వేలకు పైగా గణపతి విగ్రహాలను హెచ్ఎండిఏ పంపిణీ చేసింది. మాదాపూర్ శిల్పారామం వద్ద హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ …
Read More »జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సమీకృత కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు,జడ్పీ చైర్మన్ శ్రీ విఠల్ రావు గారు,క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ D. రాజేశ్వర్ గారు, మార్క్ ఫెడ్ చైర్మన్ …
Read More »కరీంనగర్ లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్టపల్లి లో గల ఉత్తర తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.అనంతరం కరీంనగర్ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, తెలంగాణ పోరాట యోధుల కుటుంబాలను, స్వాతంత్ర సమరయోధులను …
Read More »సత్తుపల్లిలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ సమైక్యత వేడుకలను సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పదేండ్ల స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత …
Read More »నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం..!
తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఇది…వలసలతో విలపించిన పాలమూరును పాలు పొంగే జీవగడ్డగ మారుస్తూ..తరతరాలుగా పట్టిపీడిస్తున్న కరువు కాటకాలను శాశ్వతంగా తరిమికొడుతూ.. కృష్ణా జలాలతో ఆరు జిల్లాలను సస్యశ్యామలంగా మారనున్న మహోజ్వల ఘట్టం ఇది. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా నార్లాపూర్ ఇంటెక్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రికార్డు స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ …
Read More »వరంగల్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
తెలంగాణలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు.పర్యటనలో భాగంగా రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం,రూ.40లక్షలతో గ్రామంలో నూతనంగా వేసిన సీసీ రోడ్లు,రూ.18కోట్ల 80 లక్షలతో మచ్చాపుర నుండి లక్ష్మీపురం వరకు నూతనంగా వేసిన బి.టి.రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1192 మంది రైతులకు గాను 1కోటి 13లక్షల …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బొనకల్ మండలం రాపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో 35 కుటుంబాలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్వర్యంలో చేరారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పార్టీ కండువ కప్పి పార్టలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు …
Read More »మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం
బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సిమాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్ లకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు బాల్కొండ నియోజవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు మా ఓటు అంటూ బాల్కొండ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి-ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
గులాబీ బాస్ , బీఆర్ ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటనతో తెలంగాణలో కొద్ది రోజులుగా వేడెక్కిన ఎన్నికల వాతావరణం..ఇప్పుడు జమిలి ఎన్నికల ఊహాగానాలతో ఒక్కసారిగా చల్లబడింది..దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడం, మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి బలపడడంతో ఈ డిసెంబర్‌లో జరగాల్సిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కిందామీద పడుతోంది..తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, …
Read More »