Home / TELANGANA (page 184)

TELANGANA

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆరుగురు స్పాట్‌ డెడ్‌

కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేనూరు హైవేపై కంటైనర్‌ లారీ కిందకు ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కంటైనర్‌ హైదరాబాద్‌నుంచి గుజరాత్‌ వెళ్తుండగా.. మద్నూర్‌ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూప్‌లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఆటో అదుపు తప్పి కంటైనర్‌ లారీ కిందకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనేది తెలియరాలేదు.

Read More »

సీఎం కేసీఆర్‌పై షర్మిల్‌ సెటైరికల్‌ ట్వీట్‌

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన సీఎం కేసీఆర్‌ చేసిన కామెంట్స్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సెటైరికల్‌ ట్వీట్‌ చేశారు. భద్రాచలంలో గోదావరి వరదను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ‘క్లౌడ్‌ బరస్ట్‌’పై ఆయన కొన్ని కామెంట్స్‌ చేశారు. దీనిలో విదేశీయుల కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. ఈ మధ్య గోదావరి పరీవాహక ప్రాంతంలోనూ అలా చేస్తున్నట్లు …

Read More »

రాహుల్ తెలంగాణ పర్యటన వాయిదా.?

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల  ఆగస్టు 2న నిర్వహించ తలపెట్టిన సిరిసిల్ల సభను వాయిదా వేయాలని  ఆ పార్టీ యోచిస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో నిరుద్యోగ సభ నిర్వహించడం, దానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం సరికాదనే అభిప్రాయం ఆ పార్టీకి చెందిన నేతల సమావేశంలో వెల్లడైంది. ఈ విషయంపై రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత సభ వాయిదా …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్

16వ భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ,విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్మా పోటి చేస్తున్న సంగతి విధితమే. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ప్రాంగణాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ …

Read More »

మంత్రి జగదీష్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ  రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సందేశాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డికి అందజేశారు.

Read More »

ఎమ్మెల్సీ క‌విత రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బోనాల శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ శ్రీ ఉజ్జ‌యిని మ‌హంకాళి అమ్మ‌వారి బోనాల సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించిన అనంత‌రం మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త‌తో క‌లిసి ఎమ్మెల్సీ క‌విత మీడియాతో మాట్లాడారు.

Read More »

 క్లౌడ్ బ‌రస్ట్‌పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

 తెలంగాణ రాష్ట్ర  ముఖ్య‌మంత్రి కేసీఆర్  క్లౌడ్ బ‌రస్ట్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క్లౌడ్ బ‌ర‌స్ట్ అనే కొత్త ప‌ద్ధ‌తి వ‌చ్చింద‌న్నారు. క్లౌడ్ బ‌ర‌స్ట్‌పై ఏదో కొన్ని కుట్ర‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. కుట్ర‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు. ఇత‌ర దేశాల వాళ్లు కావాల‌ని మ‌న దేశంలో అక్క‌డ‌క్క‌డ క్లౌడ్ బ‌ర‌స్ట్ చేస్తున్నారు. గ‌తంలో లడాఖ్‌, లేహ్‌, ఉత్త‌రాఖండ్‌లో క్లౌడ్ బ‌ర‌స్ట్ చేశారు. గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంపై కూడా క్లౌడ్ బ‌ర‌స్ట్ …

Read More »

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేదపండితులు, ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని భద్రాచలంలోని గోదావరి ముంపు బాధితులను పరామర్శిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్  భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని  ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. అదే విధంగా ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త …

Read More »

తెలంగాణ గురించి 8ఏండ్ల తర్వాత కండ్లు తెరిచిన మోదీ సర్కారు

తెలంగాణ రాష్ట్రమేర్పడిన దాదాపు 8ఏండ్ల తర్వాత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచింది. అందులో భాగంగా రేపటి జరగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన  గిరిజ‌న వ‌ర్సిటీ బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైనట్లు తెలుస్తుంది. రేపటి పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మొత్తం 24 బిల్లుల‌ను కేంద్రంలోని మోదీ సర్కారు ప్రవేశ‌పెట్ట‌నుంది. అయితే తెలంగాణ‌లో కేంద్ర గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర యూనివ‌ర్సిటీల స‌వ‌ర‌ణ బిల్లు-2022ను తీసుకురానున్న‌ట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat